ETV Bharat / state

'చట్టపరిధిలోనే చంద్రబాబుకు భద్రత కల్పించాం'

ప్రతిపక్ష నేత చంద్రబాబు భద్రత విషయంలో వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోలేదని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. చట్టపరిధిలో నిర్ణయం తీసుకున్నా కొందరు కావాలనే రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు.

మీడియాతో మాట్లాడుతున్న హోంమంత్రి
author img

By

Published : Jun 28, 2019, 6:50 PM IST

ప్రతిపక్ష నేత చంద్రబాబుకు భద్రత తగ్గింపు అంశంపై హోం మంత్రి మేకతొటి సుచరిత స్పందించారు. చట్ట పరిధిలోనే ఆయనకు భద్రత ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఏ కేటగిరి వ్యక్తులకు ఎంత భద్రత ఇవ్వాలనేది భద్రతా సమీక్షా కమిటీ నిర్ణయిస్తుందని వివరించారు. ఎవరూ కక్షపూరిత నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. దీనిపై కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

Intro:FILE NAME : AP_ONG_45_28_TDP_KARYAKARTA_MRUTIKI_AUSTRALLA_TDP_FORAM_SANTAPAM_AVB_C3
CONTRIBUTOR : K. NAGARAJU - CHIRALA ( PRAKASAM )

యాంకర్ వాయిస్ : వైకాపా అధికారంలొకి వచ్చిన తరువాత తెదేపా కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని ప్రకాశంజిల్లా పర్చూరు శాశనసభ్యుడు ఏలూరి సాంబశివరావు అన్నారు... ఈనెల 25 వతెదీన చిన్నగంజాం మండలం రుద్రమాంబపురం లొ తెదేపా కార్యకర్త బసంగారి పద్మ మృతికి ఆస్ట్రేలియాలొని మెల్బోన్ లొ ఆస్ట్రేలియా తెదేపా ఫొరం ఆద్వర్యంలొ సంతాపం తెలియచేసారు... గత పదిరోజులుగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సింగపూర్, ఆస్ట్రేలియా పర్యటనలొ ఉన్నారు... ఈనేపద్యంలొ కుటుంబసబ్యులతో చరవాణిలొ మాట్లాడారు. తెదేపా కార్యకర్త పద్మ చిత్రపటం వద్ద ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఆస్ట్రేలియా తెదేపా ఫొరం సభ్యులు ఘన నివాళి అర్పించారు... ఈసందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ మృతురాలు పద్మ తెదేపా లొ చురుకైన కార్యకర్త అని అన్నారు... మృతురాలి కుటుంబాన్ని అన్నీవిధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు...

బైట్ : ఏలూరి సాంబశివరావు - ఎమ్మెల్యే,పర్చూరు.Body: బైట్ : ఏలూరి సాంబశివరావు - ఎమ్మెల్యే,పర్చూరు.Conclusion:కె. నాగరాజు, చీరాల, ప్రకాశంజిల్లా, కిట్ నెంబర్ : 748, ఫొన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.