ETV Bharat / state

నారావారిపల్లెలో చంద్రబాబు ఇంటి భద్రత కుదింపు

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో ఇంటి భద్రతను కుదించారు. అధికారంలో ఉన్నప్పుడు 12 మంది సిబ్బంది బందోబస్తు ఉండేవారు... ఇప్పుడు ఒకరిని మాత్రమే ఉంచారు.

నారావారిపల్లెలో చంద్రబాబు ఇంటి భద్రత కుదింపు
author img

By

Published : Jun 27, 2019, 9:48 AM IST

Updated : Jun 27, 2019, 12:20 PM IST

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో ఇంటికి భద్రతను కుదించిందీ ప్రభుత్వం. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 12 మంది పోలీసు సిబ్బంది బందోబస్తుగా ఉండేవారు. ప్రభుత్వం మారినందున ఇక్కడ భద్రత తొలగించి... స్థానిక చంద్రగిరి పోలీస్ స్టేషన్​కు చెందిన ఒక్కరినే కాపలాగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. గతంలో ఏపీఎస్పీ బెటాలియన్, చంద్రగిరి పోలీసులు కలిసి బందోబస్తు నిర్వహించేవారు. ఇప్పుడు ఏపీఎస్పీ పోలీసు భద్రత తొలగించి చంద్రగిరి పోలీస్ స్టేషన్ నుంచి ఒక్కరినే బందోబస్తుగా నియమించారు

ఇదీ చదవండి

'విజయనిర్మల మృతి చిత్ర రంగానికి తీరనిలోటు'

Intro:నీటి సరఫరా సక్రమంగా జరుగుతుందా... లేదా : ఎమ్మెల్యే మేకపాటి

Body:ఉదయగిరి పట్టణంలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న మీరు మీరు సక్రమంగా సరఫరా జరుగుతుందా... లేదా అంటూ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బుధవారం సాయంత్రం ప్రజలను విచారించారు. పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని పలు వీధుల్లో పర్యటించారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీరు సక్రమంగా సరిపోతుందా లేదా, ప్రతిరోజు నీటి సరఫరా చేస్తున్నారా, లేదా అంటూ మహిళలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కొన్ని వీధుల్లో సరఫరా చేస్తున్న నీరు సరిపోవడం లేదని ఆయన దృష్టికి తీసుకురావడంతో అదనంగా ట్యాంకులు ఏర్పాటు చేసి నీటి సమస్య లేకుండా చేస్తామని ఎమ్మెల్యే ప్రత్యేక వివరించారు. పట్టణంలోని దేవలాల గడ్డ,దీలావర్ భావి వీధి, షబ్బీర్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి వివరాలు సేకరించారు.

Conclusion:నీటి సరఫరా తీరుపై ఎమ్మెల్యే విచారణ
Last Updated : Jun 27, 2019, 12:20 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.