ETV Bharat / state

నేడు సీఈఓ దగ్గరకు స్క్రీనింగ్​ కమిటీ నోట్ - cabinet

నేడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి స్క్రీనింగ్​ కమిటీ నోట్​ చేరనుంది. రాష్ట్ర మంత్రివర్గ అజెండాను నిన్న స్క్రీనింగ్​ కమిటీ ఆమోదించింది.  సీఎస్​ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సమావేశంపై చర్చలు జరిపారు

నేడు సీఈఓ దగ్గరకు స్కీనింగ్​ కమిటీ నోట్
author img

By

Published : May 10, 2019, 8:50 AM IST

Updated : May 10, 2019, 10:46 AM IST

నేడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి స్క్రీనింగ్​ కమిటీ నోట్​ చేరనుంది. రాష్ట్ర మంత్రివర్గ అజెండాను నిన్న స్క్రీనింగ్​ కమిటీ ఆమోదించింది. సీఎస్​ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సమావేశంపై చర్చలు జరిపారు. స్క్రీనింగ్​ కమిటీ నోట్​ను ఇవాళ సీఈవో ద్వివేది ఎన్నికల సంఘానికి పంపనున్నారు. తాగునీటి ఎద్దడి, కరవు, ఫొని ప్రభావం, ఉపాధి కూలీల సమస్యలు అజెండా అంశాల్లో చేర్చారు.

నేడు సీఈఓ దగ్గరకు స్క్రీనింగ్​ కమిటీ నోట్

ఇదీ చదవండి

దోమలను పట్టుకోవచ్చు... ఆడో మగో తెలుసుకోవచ్చు!

Dharamshala (Himachal Pradesh), May 10 (ANI): Congress senior leader PM Modi's comments on former prime minister Rajiv Gandhi said that former should realise that Rajiv Gandhi died for this country and his mother Indira Gandhi also dies for the country. "In last five years PM Modi should talk about real issues and I also want him to realise and recognize that Rajiv Gandhi gave his life for the country and his mother Indira Gandhi also gave her life for the country," said Pitroda while talking to ANI.
Last Updated : May 10, 2019, 10:46 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.