వైకాపా కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారందరికీ జగన్ తగు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి ప్రజా సంబంధాల సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సజ్జలకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
సీఎం ప్రజా సంబంధాల సలహాదారుగా సజ్జల - sajjala
వైకాపా నేతలకు కీలక పదవులు దక్కుతున్నాయి. తాజాగా సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడైన సజ్జల రామకృష్ణారెడ్డికి ముఖ్యమంత్రి ప్రజా సంబంధాల సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎం ప్రజా సంబంధాల సలహాదారుగా సజ్జల
వైకాపా కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారందరికీ జగన్ తగు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి ప్రజా సంబంధాల సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సజ్జలకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
New Delhi, June 18 (ANI): Almost a decade after wrapping up 'The Hunger Games', American TV writer and author Suzanne Collins is bringing fans back to 'Panem'. It is being reported that a prequel of the famous book series, set around 64 years before the beginning of the trilogy is releasing next year. The yet-untitled novel is scheduled to come out on May 19, 2020. The book is set on the life of 'Hunger Games' heroine Katniss Everdeen, played by Jennifer Lawrence in the movie. Rest of the details including the new book's contents and featured characters are being kept under wraps. Earlier, the studio's vice chairman, Michael Burns, had also suggested a prequel based on the upcoming novel.
Last Updated : Jun 18, 2019, 10:53 PM IST