ETV Bharat / state

ఆర్టీసీలో సంస్కరణలు... పారదర్శకతకు కాల్ సెంటర్ - customers

వినియోగదారులకు పార్సిల్ ద్వారా మెరుగైన సేవలందించేందుకు ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. వారి సమస్యలు, ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి 24 గంటల కాల్ సెంటర్​ను ఏర్పాటు చేసింది.

ఆర్టీసీ
author img

By

Published : Jul 16, 2019, 10:58 PM IST

పార్సిల్ ద్వారా మెరుగైన సేవలందించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. వినియోగదారుల సమస్యలు, ఫిర్యాదుల సత్వర పరిష్కారంపై దృష్టి సారించింది. అందుకోసం 24 గంటలు పనిచేసేలా కాల్ సెంటర్​ను ఏర్పాటు చేసింది. సమస్యలు తెలియజేయాలనుకునే ప్రయాణికులు 0866 2570006కు ఫోన్ చేయవచ్చని ఆర్టీసీ యాజమాన్యం సూచించింది. ఫిర్యాదుల స్వీకరణకోసం గతంలో ఏర్పాటు చేసిన నంబర్​ను తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి... 'రాజకీయ దురుద్దేశంతోనే తెదేపా నేతలపై కేసులు'

Kathua (J-K), July 16 (ANI): With the message of peace, prosperity and golden India, the 'Swarnim Bus Yatra' started from Gujarat on August 13, 2017 and has reached to its 24th state of country, Jammu on July 16, 2019.
Lead by Veena Didi, yatra saw the participation of around 1.5 lakh people. They were welcomed by Prajapita Brahma Kumaris Ishwariya Vishwavidyalaya in Kathua. They entered to Kathua with great zeal and zest and were given rousing welcome in traditional way. The Director Social welfare Dr Bharat Bhushan and DSP KD Bhagat were also present to welcome yatris. The main aim of the yatra is to aware the youth and other people of society to adopt morale values, build good character, and abandon the social evils like drug abuse, violence etc. Yatris also took the pledge for giving up bad habits like drug addiction.
While speaking to media personnel on the yatra, President of Prajapita Brahma Kumaris Ishwariya Vishwavidyalaya (North India), Arun Koshik said, "65% youth are power of country and should work for building the nation, if anyone is out of track will comes in track with blessing of lord Shiva and will work for building the character of youth to build Golden India." The yatra will end on 2020 in Mount Abu.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.