ETV Bharat / state

రేపు పాలిటెక్నిక్ ప్రవేశ‌ ప‌రీక్ష ఫ‌లితాలు

author img

By

Published : May 8, 2019, 2:12 PM IST

రాష్ట్ర పాలిటెక్నిక్ ప్రవేశ‌ ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల‌ చేయనున్నట్లు ఆర్టీజీఎస్‌ అధికారులు తెలిపారు. సాంకేతిక విద్యామండ‌లి ఈ ఫలితాలు విడుదల చేయనుంది.

రేపు పాలిటెక్నిక్ ప్రవేశ‌ప‌రీక్ష ఫ‌లితాలు

గురువారం పాలిటెక్నిక్ ప్రవేశ‌ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల‌ చేయనున్నట్లు ఆర్టీజీఎస్‌ తెలిపింది. రాష్ట్ర సాంకేతిక విద్యామండ‌లి ఈ ఫలితాలు విడుదల చేయనుంది. ఆర్టీజీఎస్ వెబ్‌సైట్‌, పీపుల్ ఫ‌స్ట్ మొబైల్ యాప్‌, కైజాలా యాప్‌లో ఫలితాలు ఉంచనున్నట్లు తెలిపింది. పైబ‌ర్ నెట్ టీవీలోనూ పాలిటెక్నిక్‌ ఫ‌లితాలు ప్రసారం చేస్తామని ఆర్టీజీఎస్‌ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి...

ఏపీ ఐసెట్-2019 ఫలితాలు విడుదల

Intro:శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల చుట్టూ ఉన్న గ్రామాలలో వడదెబ్బ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న విద్యార్థులు.

Body:ap_tpt_36_08_vadadebba_avagahan_avb_c5

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నేపథ్యంలో ప్రజలకు వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వారిలో అవగాహన కల్పించేందుకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల్లోని బి. ఫార్మసీ విద్యార్థిని, విద్యార్థులు చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు ముఖ్యంగా వృద్ధులకు ,చిన్న పిల్లల తల్లిదండ్రులకు వడదెబ్బ పై వారికి అవగాహన చేస్తున్నారు.వడదెబ్బ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ వడదెబ్బ వస్తే కనిపించే లక్షణాలను వారికి వివరించారు.గ్రామంలోని వృద్ధులకు, పిల్లలకు ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు, వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు కలిగిన పాంప్లెంట్ లను ప్రజలకు అందజేశారు.

Conclusion:పి.రవి కిషోర్. చంద్రగిరి.9985555813.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.