ETV Bharat / state

సంక్షేమమే తప్ప... అభివృద్ధి మాట లేదు: పయ్యావుల - గవర్నర్‌ నరసింహన్‌

ఇవాళ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగంపై తెదేపా ఎమ్మెల్యేలు మిశ్రమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రసంగంలో సంక్షమమే తప్ప.. అభివృద్ధి ఊసే లేదని పలువురు అన్నారు.

ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
author img

By

Published : Jun 14, 2019, 7:39 PM IST

Updated : Jun 14, 2019, 8:20 PM IST

గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగం పట్ల... తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మిశ్రమ అభిప్రాయం వ్యక్తం చేశారు. మిశ్రమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రసంగంలో సంక్షమమే తప్ప.. అభివృద్ధి ఊసే లేదంటున్న ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్​తో ముఖాముఖి.

ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగం పట్ల... తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మిశ్రమ అభిప్రాయం వ్యక్తం చేశారు. మిశ్రమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రసంగంలో సంక్షమమే తప్ప.. అభివృద్ధి ఊసే లేదంటున్న ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్​తో ముఖాముఖి.

ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

ఇదీ చదవండీ...

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ

Intro:ap_tpg_83_14_paryatakakendraluga_ab_c14


Body:రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలను ని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు ఎక్కువగా సందర్శించి ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు ఈ క్రమంలో కొల్లేరులో అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు అక్రమ తవ్వకాలకు పాల్పడితే వారిపై చర్యలు తప్పవన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోటార్ అబ్బయ్య చౌదరి తలారి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు



Conclusion:
Last Updated : Jun 14, 2019, 8:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.