ETV Bharat / state

అవకాశవాదులకు పార్టీలో స్థానం లేదు : సీఎం చంద్రబాబు - Avanti

ఎన్నికల సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ వలసలు జోరందుకున్నాయి. తాజాగా ఇద్దరు అధికార తెదేపా నేతలు వైకాపా గూటికి చేరారు. మరికొందరు అదే బాటలో ఉన్నారన్న ఊహాగానాలతో అధికార తెదేపా ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకుంటుంది. ఎవరు వెళ్లినా నష్టం లేదంటుంది.

సీఎం చంద్రబాబు
author img

By

Published : Feb 15, 2019, 6:12 AM IST

Updated : Feb 15, 2019, 8:04 AM IST

శీతాకాలం వస్తే సైబిరియన్ పక్షులు ఉష్టమండల ప్రాంతాలకు వలస వెళ్లినట్లు ఎన్నికల సమీపిస్తున్నాయంటే చాలు రాజకీయ పక్షులూ వలసలు ప్రారంభిస్తాయి. సైకిల్ దిగి ఫ్యాన్ గాలికో, కమలం వీడి ఛాయ్ గ్లాసుకో, పార్టీలు మారిపోతూ అనుకూల నిజయోకవర్గాల్లో పోటీకి సిద్ధమవుతుంటారు. ఎన్నికల ముందు నుంచే ప్రారంభమయ్యే ఈ రాజకీయ వలసలు అధికార పార్టీలో పదవుల సంపాదించే వరకు కొనసాగుతాయి. రాష్ట్రంలో తాజా వలస రాజకీయాలు చూసేద్దాం.

letter
తెదేపా ఎమ్మెల్యే లేఖ

undefined
అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ అధికార తెదేపాను వీడి ప్రతిపక్ష వైకాపా కండువ కప్పుకున్నారు. కోరిన పదవి రాలేదనో, నచ్చిన నియోజక వర్గంలో సీటు దక్కలేదన్న కారణాలు చూపుతూ రాజకీయ దూకుళ్లకు తెరతీశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ వలసల పరంపర కొనసాగే అవకాశాలు ఉన్నందున్న అధికార పార్టీ అధిష్టానం ప్రత్యామ్నాయాలు సిద్ధం చేస్తోంది.
సీఎం చంద్రబాబు
undefined

రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు సీఎం చంద్రబాబు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే ఎన్నికల మంత్రంగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత తెదేపాలో చేరిన నేతలు మళ్లీ వలస బాట పట్టారు. ఆశించిన మంత్రి పదవుల దక్కలేదని, కోరిన స్థానాలు కేటాయించలేదని, ప్రతిపక్షనేతలు చూపుతున్న తాయిలాల మెచ్చి పార్టీలు మారేందుకు సై అంటున్నారు. ఇప్పటికే ముగ్గురు తెదేపా నేతలు ఫ్యాన్ గాలి కోసం వెళ్లే, మరికొందరు అదును కోసం వేచిఉన్నారు. వారి అనుచరగణం వలస బాట పడుతోంది.

తూర్పుగోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాలోని ఒకరిద్దరు నేతలు వైకాపా నేతలలో చర్చలు జరుపుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కూత వినిపించగానే పార్టీ కండువాలు మార్చేసే నేతలను ప్రజలు నమ్మబోరని అధికార పార్టీ నేతలు అంటున్నారు.

Avanti srinivas
అవంతి శ్రీనివాసు
undefined

పార్టీ వీడుతున్న నేతలు, వారి అనుచరగణంపై తెదేపా విశ్లేషణ ప్రక్రియ ప్రారంభించింది. ఇంకొందరు నేతలు అదే బాట ఉన్నారని తెలుసుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యింది. ఈ వ్యవహారాలపై అధిష్టానం సీరియస్​గా ఉందంటున్న నేతలు వలసలకు తొందరలోనే చెక్ పడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కొందరు పార్టీ వీడితేనే మంచిదంటున్న తెదేపా నేతలు.. కండువాలు మార్చే నేతలను ప్రజలు నమ్మరని గుర్తుచేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తిరిగి అధికారాన్ని కట్టబెడతాయని ధీమాగా ఉన్నారు.

amanchi
ఆమంతి కృష్ణ మోహన్
undefined

కోటి రైతు కుటుంబాలకు రూ.10 వేలు పెట్టుబడి సాయం, 93 లక్షల డ్వాక్రా మహిళలకు రూ.20 వేలు ఆర్థికసాయం, 54 లక్షల మందికి పింఛను రెట్టింపు, ఇతర సంక్షేమ పథకాలే తెదేపాకు అధికారాన్ని తెచ్చిపెడతాయంటున్నారు. సీఎం చంద్రబాబు అనుభవం, దార్శినీయకతను ఏపీ ప్రజలు కోరుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నేతలు మారిన తెదేపాపై ప్రజల ఆదారాభిమానాలు మారవంటున్నారు. అవకాశవాదులకు పార్టీలో స్థానం లేదని స్ఫష్టం చేస్తున్నారు.

SNTV Digital Weekly Prospects
Friday 15th February – Thursday 21st February 2019
Here is SNTV's proposed coverage of events and sports in the coming week. Please note there will be additions made to this list on a daily basis and some items may be subject to change.
Please watch daily prospects for further details.
Friday 15th February
SOCCER: Emiliano Sala's remains arrive back in his home town of Progreso, Argentina.
SOCCER: FIFA President Gianni Infantino holds press conference following end of FIFA summit in Istanbul.
SOCCER: FC Barcelona training and press conference before facing Valladolid in La Liga.
SOCCER: Highlights from the German Bundesliga, Augsburg v Bayern Munich.
SOCCER: Newport County training session ahead of FA Cup fifth round tie against Manchester City.
SOCCER: Highlights from the FA Cup fifth round, Queen's Park Rangers v Watford.
SOCCER: Australian A-League, Newcastle Jets v Melbourne City.
SOCCER: Australian A-League, Wellington Phoenix v Melbourne Victory.
SOCCER: Highlights from the final of the Al Kass International Cup, Rangers v AS Roma.
OLYMPICS: Tokyo 2020 Executive Board Meeting.
OLYMPICS: IOC to convene working meeting with delegations from South Korea and North Korea in Lausanne.
TENNIS: Highlights from the ATP World Tour 500, ABN AMRO World Tennis Tournament, Rotterdam, Netherlands.
TENNIS: Highlights from the ATP World Tour 250, Argentina Open, in Buenos Aires, Argentina.
TENNIS: Highlights from the WTA, Qatar Total Open, Doha, Qatar.
GOLF: Action from the second round of the World Super 6 Perth, Lake Karrinyup Country Club, Perth, Australia.
GOLF: Action from the second round of the LPGA Women's Australian Open, The Grange Golf Club, Grange, Australia.
MOTORSPORT: Updates from the FIA World Rally Championship, Rally Sweden.
MOTORSPORT: NASCAR, Can-Am Duel 1 and 2, Florida, USA.
WINTER SPORT: News coverage and highlights from the FIS Alpine World Ski Championships in Are, Sweden.
WINTER SPORT: Highlights from the FIS Ski Jumping World Cup, Willingen, Germany.
MMA: Thailand's Nong-O Gaiyanghadao v Han Zihao of China for the inaugural ONE Super Series Bantamweight Muay Thai world title, from Bangkok.
Saturday 16th February
SOCCER: Wake takes place for Emiliano Sala at FC San Martin in his home town of Progreso, Argentina.
SOCCER: Real Madrid training and press conference before facing Girona in La Liga.
SOCCER: Reaction following Barcelona v Valladolid in La Liga.
SOCCER: Highlights wrap from the German Bundesliga.
SOCCER: Highlights from the fifth round of the FA Cup:
AFC Wimbledon v Millwall.
Brighton and Hove Albion v Derby County.
Newport County v Manchester City.
SOCCER: Reaction following Newport County v Manchester City in the FA Cup.
SOCCER: Highlights from the Dutch Eredivisie, SC Heerenveen v PSV Eindhoven.
SOCCER: Highlights from the Portuguese Primeira Liga, FC Porto v Vitoria.
SOCCER: Australian A-League, Adelaide United v Western Sydney Wanderers.
SOCCER: Australian A-League, Perth Glory v Brisbane Roar.
SOCCER: Malaysian Super League, Terengganu v Johor Darul Ta'zim.
SOCCER: Qatar Stars League, Al Sadd v Al Khor.
SOCCER: Australian Women's W-League Grand Final, Sydney FC v Perth Glory.
TENNIS: Highlights from the ATP World Tour 500, ABN AMRO World Tennis Tournament, Rotterdam, Netherlands.
TENNIS: Highlights from the ATP World Tour 250, Argentina Open, in Buenos Aires, Argentina.
TENNIS: Highlights from the WTA, Qatar Total Open, Doha, Qatar.
GOLF: Action from the third round of the World Super 6 Perth, Lake Karrinyup Country Club, Perth, Australia.
GOLF: Action from the third round of the LPGA Women's Australian Open, The Grange Golf Club, Grange, Australia.
MOTORSPORT: Highlights from FIA Formula E, Mexico City, Mexico.
MOTORSPORT: Updates from the FIA World Rally Championship, Rally Sweden.
WINTER SPORT: News coverage and highlights from the FIS Alpine World Ski Championships in Are, Sweden.
WINTER SPORT: Highlights from the FIS Cross-Country World Cup, Cogne, Italy.
WINTER SPORT: Highlights from the FIS Ski Jumping World Cup, Willingen, Germany.
Sunday 17th February
SOCCER: Reaction following Real Madrid v Girona in La Liga.
SOCCER: Highlights wrap from the German Bundesliga.
SOCCER: Highlights from the fifth round of the FA Cup:
Bristol City v Wolverhampton Wanderers.
Doncaster Rovers v Crystal Palace.
Swansea City v Brentford.
SOCCER: Highlights from the Dutch Eredivisie, AFC Ajax v NAC Breda.
SOCCER: Highlights from the Dutch Eredivisie, FC Groningen v Feyenoord.
SOCCER: Highlights from the Greek Super League, Levadiakos v Panetolikos.
SOCCER: Highlights from the Greek Super League, Olympiacos v AEK.
SOCCER: Highlights from the Scottish Premiership.
SOCCER: Australian A-League, Sydney FC v Central Coast Mariners.
SOCCER: Malaysian Super League, Melaka United v Pahang.
SOCCER: Highlights from the AFF U-22 Youth Championship, Thailand v Timor Leste.
SOCCER: Highlights from the AFF U-22 Youth Championship, Vietnam v Philippines.
TENNIS: Highlights from the ATP World Tour 500, ABN AMRO World Tennis Tournament, Rotterdam, Netherlands.
TENNIS: Highlights from the ATP World Tour 250, Argentina Open, in Buenos Aires, Argentina.
GOLF: Action from the final round of the World Super 6 Perth, Lake Karrinyup Country Club, Perth, Australia.
GOLF: Action from the final round of the LPGA Women's Australian Open, The Grange Golf Club, Grange, Australia.
MOTORSPORT: Updates from the FIA World Rally Championship, Rally Sweden.
BASKETBALL (NBA): NBA Commissioner Adam Silver faces the media.
WINTER SPORT: News coverage and highlights from the FIS World Alpine Ski Championships in Are, Sweden.
WINTER SPORT: Highlights from the FIS Cross-Country World Cup, Cogne, Italy.
WINTER SPORT: Highlights from the FIS Ski Jumping World Cup, Willingen, Germany.
Monday 18th February
SPORT: Highlights from the 2019 Laureus Awards, Monaco.
SOCCER: Highlights from the FA Cup fifth round, Chelsea v Manchester United.
SOCCER: Reaction following Chelsea v Manchester United in the FA Cup.
SOCCER: Highlights from the Portuguese Primeira Liga, Clube Desportivo das Aves v SL Benfica.
SOCCER: Malaysian Super League, Selangor v PKNS.
SOCCER: Highlights from the AFF U-22 Youth Championship, Malaysia v Cambodia.
SOCCER: Highlights from the AFF U-22 Youth Championship, Myanmar v Indonesia.
TENNIS: Highlights from the ATP 500, Rio Open Presented by Claro, Rio de Janeiro, Brazil.
MOTORSPORT: NASCAR, Daytona 500, Daytona International Speedway, Daytona Beach, Florida, USA.
BIZARRE: Grand National Toboggan Race takes place on the iconic Cresta Run in St. Moritz, Switzerland.
Tuesday 19th February
SOCCER: Highlights from the AFC Champions League, Shandong Luneng v Ha Noi.
SOCCER: Highlights from the AFC Champions League, Sanfrecce Hiroshima v Chiangrai United.
SOCCER: Highlights from the AFC Champions League, Kashima Antlers v Newcastle Jets.
SOCCER: Highlights from the AFC Champions League, Ulsan Hyundai v Perak.
SOCCER: Highlights from the AFC Champions League, Al-Nasr v Pakhtakor.
SOCCER: Highlights from the AFC Champions League, Al-Nassr v AGMK.
SOCCER: Highlights from the AFF U-22 Youth Championship, Philippines v Thailand.
SOCCER: Highlights from the AFF U-22 Youth Championship, Timor Leste v Vietnam.
TENNIS: Highlights from the ATP 500, Rio Open Presented by Claro, Rio de Janeiro, Brazil.
TENNIS: Highlights from the WTA, Dubai Duty Free Tennis Championships, Dubai, UAE.
CRICKET: ICC Cricket World Cup 2019 sponsor event in London, UK.
WINTER SPORT: Highlights from the FIS Alpine Ski World Cup, Stockholm, Sweden.
Wednesday 20th February
TENNIS: Highlights from the ATP 500, Rio Open Presented by Claro, Rio de Janeiro, Brazil.
TENNIS: Highlights from the WTA, Dubai Duty Free Tennis Championships, Dubai, UAE.
CRICKET: Highlights from the first One-Day International between West Indies and England, in Bridgetown, Barbados.
Thursday 21st February
SOCCER: Selected managers speak ahead of upcoming fixtures in the Premier League.
TENNIS: Highlights from the ATP 500, Rio Open Presented by Claro, Rio de Janeiro, Brazil.
TENNIS: Highlights from the WTA, Dubai Duty Free Tennis Championships, Dubai, UAE.
WINTER SPORT: Highlights from the FIS Nordic World Ski Championships, Seefeld, Austria.
Last Updated : Feb 15, 2019, 8:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.