ETV Bharat / state

ప్రజాతీర్పు ఎప్పుడూ గొప్పదే: మంచు మోహన్​బాబు

ఫలితాల సరళిపై మంచు మోహన్ బాబు స్పందించారు. జగన్ మంచి పాలన అందిస్తారన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

mohanbabu
author img

By

Published : May 23, 2019, 11:24 AM IST

ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదే అన్నారు.. సినీ నటుడు, వైపాకా నేత మంచు మోహన్ బాబు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.. తన కుమారుడు జగన్ కు ధైర్య సాహసాలతో పాటు.. ఆశీస్సులు ఇచ్చారన్నారు. జగన్.. 3 వేల 648 కిలో మీటర్ల పాటు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారని చెప్పారు. ప్రజలు జగన్​ను ఆశీర్వదించారని.. జగన్ మంచి పాలన అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

Intro:Ap_Vsp_37_23_Bhosipoyie na chodavaram_Av_C2
జిల్లా: విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్: ఓ.రాంబాబు
యాంకర్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాల పట్ల ఆసక్తి ప్రజలు కనపరుస్తున్నారు. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం మయ్యారు. రోడ్లన్నీ జనసంచారం లేక బంద్ వాతావరణం ను తలపించాయ. గ్రామాల్లో సైతం జనం బయటకు రాలేదు. చోడవరంలో రోడ్లున్ని ఖాళీగా కనిపించాయి.

Body:చోడవరం

Conclusion:8008574732

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.