ETV Bharat / state

ప్రాజెక్టులపై ప్రతిపక్షానికి భయం ఎందుకు: అనిల్‌కుమార్‌

రాష్ట్రంలో విత్తన పంపిణీ ప్రక్రియ మొదలైందని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్ తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.

మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్
author img

By

Published : Jun 12, 2019, 6:41 PM IST

మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్

విత్తన పంపిణీ ప్రక్రియ మొదలైందని... వేరుశనగ విత్తనాలపై 40 శాతం రాయితీ ఇస్తున్నామని జలవనరుల మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్ తెలిపారు. ప్రాజెక్టులు నిలిపివేస్తున్నామని తెదేపాకు ఎవరు చెప్పారని అనిల్‌కుమార్‌ ప్రశ్నించారు. యూసీలు ఇవ్వనందునే కేంద్రం నుంచి నిధులు రాలేదన్న మంత్రి... ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షానికి భయం ఎందుకని నిలదీశారు. రీటెండరింగ్‌కు జ్యుడీషియల్ కమిటీ వేయాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. ప్రజాధనం వృథా కాకుండా చూడాలనే ఈ ప్రక్రియ ప్రారంభించామన్న అనిల్‌కుమార్‌... సరిగా ఉంటే పనులు ముందుకు వెళ్తాయని చెప్పారు. అంచనాలు మించి ఉంటే రీటెండరింగ్‌కు అదేశిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ...

కాళేశ్వరం ప్రాజెక్ట్​ ప్రారంభానికి ముఖ్య అతిథిగా జగన్​

Intro:ap_knl_112_12_karyakarthalaku_andagaa_kotla_av_c11 రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నంబర్:9491852499, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా. శీర్షిక: నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు:- మాజీ కేంద్రమంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి

Body:కర్నూలు జిల్లా కోడుమూరు టౌన్ క్లబ్ లో తేదేపా కార్యకర్తల సమావేశం జరిగింది. ఎన్నికల ఫలితాల అనంతరం మొదటిసారిగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్యకర్తలు ఉద్దేశించి మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మాట్లాడారు. ఓటమి సహజమేనని ఎవరు నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదన్నారు. కోడుమూరు పట్టణములో తెదేపాకు మంచి మెజారిటీ ఇచ్చారన్నారు. త్వరలో వెల్దుర్తిలో జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తానని అన్నారు. కార్యక్రమానికి కి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించినట్లు చెప్పారు.

Conclusion:ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని.. గ్రామ నాయకులకు, కార్యకర్తలకు తాను అండగా ఉండేందుకు కోడుమూరులోనే ఇల్లు తీసుకొని కుటుంబ సభ్యులతో ఉంటాననీ కోట్ల చెప్పారు. త్వరలో జరిగే సర్పంచి, జడ్పిటిసి ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.