ETV Bharat / state

'సీఎం గారూ.. మీది అజ్ఞానమా! అమాయకత్వమా!' - cm

ముఖ్యమంత్రి జగన్​ది అజ్ఞానమో.. అమాయకత్వమో తెలియట్లేదని తెదేపా జాతీయ కార్యదర్శి లోకేశ్ అన్నారు. చంద్రబాబు ఎందులో ఆదర్శమని సీఎం అడగడం అర్థం లేని ప్రశ్న అని ట్వీట్ చేశారు.

'సీఎం గారూ.. మీది అజ్ఞానమా! అమాయకత్వమా!'
author img

By

Published : Jul 20, 2019, 4:11 PM IST

చంద్రబాబు ఎందులో ఆదర్శమని ముఖ్యమంత్రి జగన్ అడగటమేంటో అర్థం కావట్లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్విట్టర్​లో మండిపడ్డారు. నష్టాల్లో ఉన్న విద్యుత్ సంస్థలను గట్టెక్కించి ఆదర్శంగా నిలిచారన్నారు. డిస్కంలకు 6,600 రూపాయలు బకాయిపెట్టి సంస్థలను దివాళా తీయించిన ఘనత వైఎస్ రాజశేఖర్​రెడ్డిదని ఎద్దేవా చేశారు.

  • .@ysjagan గారూ! ఎందులో ఆదర్శం అని చంద్రబాబుగారిని మీరు అడిగారంటే అది మీ అజ్ఞానమో, అమాయకత్వమో అర్థంకాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో, దేశంలో మొదటిసారిగా విద్యుత్ సంస్కరణలను చేపట్టి నష్టాల్లో ఉన్న సంస్థలను గట్టెక్కించి ఆదర్శంగా నిలిచారు చంద్రబాబుగారు. pic.twitter.com/YbGJty3uGi

    — Lokesh Nara (@naralokesh) July 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • చంద్రబాబుగారి కష్టాన్నే మీ నాయనగారు ఉచిత విద్యుత్తు అంటూ సోకుచేసుకున్నారు. అంతేకాదు 2009 ఎన్నికలకి ముందు యూనిట్ విద్యుత్తును రూ.16కి కొనిపించి డిస్కంలకు రూ.6,600 కోట్లు బకాయి పెట్టి సంస్థలను దివాళా తీయించిన ఘనత మీ నాయనగారిదే.

ఇవీ చదవండి..

పాదయాత్రలో కూతలు...ఇప్పుడు కోతలు : లోకేశ్

Intro:AP_VJA_14_20_STELLA_COLLEGE_COMMERCE_MEET_737_AP10051

విజయవాడలోని మారిస్ స్టెల్లా కళాశాలలో కామర్స్, మేనేజ్మెంట్ స్టడీస్ ఆధ్వర్యంలో లూమినేట్ 2కె19 పేరిట నిర్వహించిన కామర్స్ మీట్ ఆద్యంతం ఉత్సాహంగా
సాగింది. నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన డిగ్రీ విద్యార్థులు కామర్స్ మీట్ లో పాల్గొని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు తమ సత్తా చాటారు. ఆటపాటలతో సందడి చేశారు. తెలుగు హిందీ సినిమా పాటలతో పాటు పాశ్చాత్య సంగీతానికి నృత్యాలు చేస్తూ ఉర్రూతలూగించారు.

- షేక్ ముర్తుజా విజయవాడ ఈస్ట్ 8008574648.

Body:ఉత్సాహంగా మారిస్ స్టెల్లా కళాశాల కామర్స్ మీట్

Conclusion:ఉత్సాహంగా మారిస్ స్టెల్లా కళాశాల కామర్స్ మీట్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.