ప్రజావేదిక కూల్పివేయడంపై మాజీ మంత్రి లోకేష్ అభ్యంతరం తెలియజేశారు. నదీ తీరానికి 100 మీటర్ల దూరం ఉన్నా.... ప్రజావేదికను కూల్చేయడం తగదని విలేకరులతో చిట్ చాట్ లో చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పే దానికి చేసేదానికి పొంతన లేదన్నారు. ఆయన పాలన తీరును ప్రజలన్నీ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.
సీఎం జగన్ చెప్పేదొకటి.. చేసేదొకటి: లోకేష్ - ప్రజావేదిక
సీఎం జగన్ నిర్ణయాలపై మాజీ మంత్రి లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. ప్రజావేదిక కూల్చివేత నిర్ణయాన్ని తప్పుబట్టారు.
lokesh
ప్రజావేదిక కూల్పివేయడంపై మాజీ మంత్రి లోకేష్ అభ్యంతరం తెలియజేశారు. నదీ తీరానికి 100 మీటర్ల దూరం ఉన్నా.... ప్రజావేదికను కూల్చేయడం తగదని విలేకరులతో చిట్ చాట్ లో చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పే దానికి చేసేదానికి పొంతన లేదన్నారు. ఆయన పాలన తీరును ప్రజలన్నీ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.
Intro:slug: AP_CDP_36_26_CRICKET_BUKEELU_ARREST_AVB_C6
contributor: arif, jmd
( ) కడప జిల్లా జమ్మలమడుగులో ఐదుగురు క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మూడు లక్షల 5000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం జమ్మలమడుగు డిఎస్పి కార్యాలయం ఆవరణలో మీడియా సమావేశంలో డి ఎస్ పి కృష్ణన్ వివరాలను వెల్లడించారు. 2019 ప్రపంచ కప్ ...పాకిస్తాన్ న్యూజిలాండ్ మ్యాచ్ కు సంబంధించిన గెలుపోటములపై క్రికెట్ బెట్టింగ్ పాల్పడినట్లు ఆయన చెప్పారు. జమ్మలమడుగు పట్టణంలోని బి సి బి సి కాలనీ లో ఐదుగురు యువకులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు రు
Body:క్రికెట్ బుకీలను అరెస్టు
Conclusion:క్రికెట్ బుకీలను అరెస్టు

Last Updated : Jun 26, 2019, 8:27 PM IST