ETV Bharat / state

'మీలా... నిధులు మళ్లించలేదు.. జైలుకెళ్లలేదు'

శాసనమండలిలో ఉన్నత విద్యామండలి నిధులపై మాటలు తూటాల్లా పేలాయి. గత ప్రభుత్వ హయాంలో నిధుల దుర్వినియోగం జరిగిందని మంత్రి సురేష్‌ ఆరోపణ చేయగా....తాము 16 నెలలు జైల్లో కూర్చోలేదని లోకేష్‌ బదులిచ్చారు. తమది వెన్నుపోటు పార్టీ కాదని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఎద్దేవాచేశారు.

author img

By

Published : Jul 18, 2019, 2:39 PM IST

ap council
'మీలా... నిధులు మళ్లించలేదు..జైలుకెళ్లలేదు'

గత ప్రభుత్వ హయాంలో ఉన్నత విద్యామండలిలో నిధుల అక్రమాలు జరిగాయని మంత్రి ఆదిమూలపు సురేష్‌ శాసనమండలిలో ఆరోపించటంతో... అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. మంత్రి ఆరోపణలకు ఘాటుగా స్పందించిన లోకేష్‌... తాము 16 నెలలు జైల్లో ఉండి రాలేదని విమర్శించారు. దీనికి స్పందించిన మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌... తమది వెన్నుపోటు పార్టీ కాదని బదులిచ్చారు.

Intro:శ్రీకాకుళం జిల్లా పాలకొండలో విద్యార్థులు రోడ్డెక్కారు ఇప్పటికే వసతి గృహాల్లో చాలీచాలని సౌకర్యాలతో చేస్తుంటే మరోవైపు ఉన్న వసతి గృహాలను తరలించడంపై విద్యార్ధి లోకం మండిపడింది పాలకొండ పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించి కార్యాలయాన్ని ముట్టడించారు రు చుట్టూ తిరిగిన ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో విద్యార్థులంతా ఒకటే ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు పాలకొండలో వసతి గృహం ఏర్పాటు చేసేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు
bite 1 soniya
bite 2 సంధ్య
bite3 గాయత్రి
bite 4 అప్పలనాయుడు

Body:palakonda

Conclusion:8008574300

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.