రాష్ట్ర ప్రభుత్వం నాలుగో విడత రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేయడంతో రైతుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సందడితో బ్యాంకులు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వం చేస్తానన్న రుణమాఫీ చేసి చూపిందని హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు రైతు పక్షపాతి అని... ఆయనకు అండగా ఉండాల్సిన బాధ్యత రైతుల, మహిళలపై ఉందని రైతుల అంటున్నారు.
నాలుగో విడత డబ్బొచ్చే... బ్యాంకులు కిటకిట లాడే - farmers
రాష్ట్ర ప్రభుత్వం నాలుగో విడత రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేయడంతో రైతుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సందడితో బ్యాంకులు కిటకిటలాడుతున్నాయి.
నాలుగో విడత డబ్బొచ్చే... బ్యాంకులు కిటకిట లాడే
రాష్ట్ర ప్రభుత్వం నాలుగో విడత రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేయడంతో రైతుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సందడితో బ్యాంకులు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వం చేస్తానన్న రుణమాఫీ చేసి చూపిందని హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు రైతు పక్షపాతి అని... ఆయనకు అండగా ఉండాల్సిన బాధ్యత రైతుల, మహిళలపై ఉందని రైతుల అంటున్నారు.
Intro:AP_GNT_29_09_LOKESH_DOUBT_ON_EVM_AVB_C10
Centre. Mangalagiri
Ramkumar. 8008001908
( ) ఈవీఎంలపై తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదైనా సరే హ్యాకింగ్ కి గురవుతోందన్నారు ప్రచార సమయంలో మంగళగిరి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నూరు కి నూరుశాతం అమలు చేస్తామని తేల్చి చెప్పారు భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించి పోతున్నారని వారి ఆశలు నెరవేరుస్తానని తెలిపారు.
Body:bite
Conclusion:నారా లోకేష్, ఐటీ శాఖ మంత్రి