ETV Bharat / state

సర్వేలకు దూరంగా ఉంటా: లగడపాటి

భవిష్యత్తులో సర్వేలకు దూరంగా ఉంటానని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తెలిపారు. ప్రజలనాడి తెలుసుకోవడంలో విఫలమైనందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు.

సర్వేలకు దూరంగా ఉంటా: లగడపాటి
author img

By

Published : May 24, 2019, 5:52 PM IST

సర్వేలకు దూరంగా ఉంటా: లగడపాటి
సర్వేలకు దూరంగా ఉంటా: లగడపాటి

విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేలపై లేఖ విడుదల చేశారు. ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో తన సర్వేలు లెక్క తప్పాయన్న లగడపాటి... ప్రజలనాడి తెలుసుకోవడంలో విఫలమైనందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. భవిష్యత్తులో సర్వేలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. 2004 నుంచి అనేక రాష్ట్రాల్లో సర్వేలు చేస్తూ వచ్చానన్న రాజగోపాల్... పక్షపాతం లేకుండా అనేక సందర్భాల్లో ప్రజలనాడి తెలిపానని వివరించారు. తన సర్వేల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే మన్నించాలని కోరారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ప్రతిపక్షనేతగా నిర్మాణాత్మక పాత్రను పోషించాలని అభిప్రాయపడ్డారు.

సర్వేలకు దూరంగా ఉంటా: లగడపాటి
సర్వేలకు దూరంగా ఉంటా: లగడపాటి

ఇదీ చదవండీ...

జగన్మోహనుడికి సినీ ప్రముఖుల శుభాకాంక్షలు

Intro:శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజక వర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంబాల జోగులు ఘన విజయం సాధించడం పట్ల వైకాపా శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు . రాజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘన విజయం సాధించిన కంబాల జోగులు కు కార్యకర్తలు శ్రేణులు మిఠాయిలు తినిపించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు మిఠాయిలు పంచి పెట్టి సంబరాలు జరుపుకున్నారు. రాజాం నియోజకవర్గం లో రెండోసారి జోగులు గెలుపు పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు జోగులు కు అభినందనలు తెలిపారు .పార్టీ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు

Body:శ్రీకాకుళం జిల్లా రాజా నియోజకవర్గ అ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంబాల జోగులు ఘన విజయం సాధించడం పట్ల వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు కంబాల జోగులు కు అభినందనలు తెలిపారు పార్టీ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు

Conclusion:రాజాం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంబాల జోగులు ఘనవిజయం సాధించిన పట్ల పార్టీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు సంబరాలు జరుపుకున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.