ETV Bharat / state

'అమరావతిని కూల్చేద్దాం.. హైదరాబాద్​ను అభివృద్ధి చేద్దాం' - vijayawada singpur flight

తెదేపా ఎంపీ కేశినేని నాని.. ఫేస్​బుక్ వేదికగా మళ్లీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ప్రజావేదిక కూల్చివేత, నిలిచిన సింగపూర్ - విజయవాడ విమాన సేవలపై వినూత్న నిరసన తెలిపారు.

tdp mp kesineni nani
author img

By

Published : Jun 30, 2019, 12:49 PM IST

Updated : Jun 30, 2019, 2:04 PM IST

ముఖ్యమంత్రి జగన్ పరిపాలన తీరుపై.. తెదేపా లోక్​సభ సభ్యుడు కేశినేని నాని.. సామాజిక మాధ్యమాల్లో వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రజావేదికను కూలగొట్టిన నిర్ణయానికి తోడు.. చంద్రబాబు హయాంలో సింగపూర్ - విజయవాడ మధ్య రాకపోకలు చేసిన విమాన సేవలు.. తాజాగా జగన్ హయాంలో నిలిచిపోవడంపై.. ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సీఎం జగన్ సమావేశాల తీరును స్పృశిస్తూ.. ఫేస్​బుక్​లో సెటైరికల్ పోస్టు చేశారు. ఆ పోస్టుకు.. 'అమరావతిని కూల్చేద్దాం.. హైదరాబాద్​ను అభివృద్ధి చేద్దాం' అని కామెంట్​ను జత చేశారు.

ఫేస్​బుక్​లో తెదేపా ఎంపీ కేశినేని పోస్ట్

Intro:AP_ONG_11_30_ZP_SARVASABYA_SAMAVESAM_AV_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
..........................................................................
ప్రకాశం జిల్లా ఒంగోలులో పాత జడ్పి కార్యాలయంలో జరిగిన జిల్లా జడ్పి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జడ్పి చైర్మన్ ఈదర హరిబాబు అధ్యక్షత న జరిగిన చివరి జడ్పి సర్వసభ్య సమావేశంలో మంత్రులు బాలినేని శ్రీనివాసులురెడ్డి, ఆదిమూలపు సురేష్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, వైకాపా ప్రజాప్రతినిధులు, తెదేపా ఎమ్మెల్సీ పోతుల సునీత పాల్గొన్నారు. కలెక్టర్ పోలా భాస్కర్ తో పాటు జడ్పిటీసీ, ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు. మంత్రులు బాలినేని, ఆదిమూలపు సురేష్ తో పాటు కొత్తగా ఎన్నికైన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ప్రజా ప్రతినిధులను జడ్పి చైర్మన్ ఈదర హరిబాబు సన్మానించారు. నూతనంగా జిల్లాకు వచ్చిన కలెక్టర్ పోలా భాస్కర్ కి శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. అనంతరం ఎంపిటీసీ, జడ్పిటీసీ సభ్యులు చివరి సమావేశం కావడంతో ఐదు సంవత్సరాల కాలం లోని అనుభవాలను పంచుకున్నారు....విజువల్స్Body:ఒంగోలుConclusion:9100075319
Last Updated : Jun 30, 2019, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.