ETV Bharat / state

జయరాం హత్యకేసులో ముగ్గురు పోలీసుల సస్పెన్షన్​

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో తెలంగాణకు చెందిన ముగ్గురు పోలీసులు సస్పెన్ష్​కు గురయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్​ రెడ్డితో సంబంధం ఉన్న పోలీసు అధికారులపై వేటు వేస్తూ ఆ రాష్ట్ర డీజీపీ నిర్ణయం తీసుకున్నారు.

జయరాం హత్యకేసులో ముగ్గురు పోలీసుల సస్పెన్షన్​
author img

By

Published : Apr 3, 2019, 12:09 AM IST

జయరాం హత్యకేసులో ముగ్గురు పోలీసుల సస్పెన్షన్​
పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్​ రెడ్డితో సంబంధాలున్న ముగ్గురు పోలీసులను సస్పెండ్​ చేస్తూ డీజీపీ మహేందర్​ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు శ్రీనివాసు, రాంబాబును విధుల నుంచి తప్పించారు. హత్య అనంతరం నిందితుడితో ఈ ముగ్గురు సంభాషించినట్లు గుర్తించిన కారణంగా.. చర్యలు తీసుకున్నారు.

ఇవీ చూడండి:'నిజామాబాద్ ఎన్నిక వాయిదా వేయాలని విజ్ఞప్తి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.