ETV Bharat / state

బహుజన సమాజ్​తో జనసేన పొత్తు - పవన్ కళ్యాణ్

సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, బహుజన్ సమాజ్ పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఆంధ్రప్రదేశ్​తో పాటు.. తెలంగాణలోనూ తమ మధ్య పొత్తు ఉంటుందని జనసేన అధ్యక్షుడు పవన్ చెప్పారు. లఖ్​నవూ వెళ్లి మాయావతితో పొత్తులపై చర్చించారు.

బహుజన సమాజ్​తో జనసేన పొత్తు
author img

By

Published : Mar 15, 2019, 4:01 PM IST

బహుజన సమాజ్​తో జనసేన పొత్తు
సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని జనసేన, బహుజన్ సమాజ్ పార్టీలు నిర్ణయించాయి. ఉత్తరప్రదేశ్ లోని లఖ్​నవూకు వెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్... బీఎస్పీ అధినేత్రి మాయావతితో చర్చించారు. ఆంధ్రప్రదేశ్​తో పాటు.. తెలంగాణలోనూ కలిసి పని చేస్తామని పవన్ చెప్పారు. మాయావతి ప్రధాని కావడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. త్వరలోనే సీట్ల పంపకాలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దేశానికి భాజపా, కాంగ్రెస్ చేసిందేమీ లేదని మాయావతి అన్నారు. ప్రజలు నాయకత్వ మార్పును కోరుకుంటున్నారని చెప్పారు.

RESTRICTIONS: Must credit '@SonnyBWilliams'. SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: New Zealand. 15th March 2019.
1. 00:00 SOUNDBITE (English): Sonny Bill Williams, All Blacks rugby player:
"Just heard the news and I couldn't put it into words how I'm feeling right now. Just sending my duas (prayers) to the families apparently, there's close to 30 people dead. Sending out my duas to everyone that's been killed today in Christchurch. You're families you can take...just sending my duas to your loved ones and Mashallah (god willing) you guys are all in paradise. I'm just deeply, deeply saddened this would happen in New Zealand."
SOURCE: Sonny Bill Williams
DURATION: 01:04
STORYLINE:
Muslim All Black star Sonny Bill Williams shared an emotional tribute to those killed in Friday's mosque shooting in New Zealand.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.