ETV Bharat / state

వైకాపాలో చేరుతా: జైరమేశ్

ఎన్నికల్లో పోటీ చేసినా... చేయకపోయినా జగన్ పార్టీకి సేవ చేస్తానని దాసరి జైరమేశ్ పేర్కొన్నారు.

మీడియాతో మాట్లాడుతున్న జై రమేశ్
author img

By

Published : Feb 15, 2019, 11:44 PM IST

హైదరాబాద్ లోటస్​పాండ్​లో దాసరి జైరమేశ్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైకాపా అధినేత జగన్​ను కలిశారు. త్వరలోనే వైకాపాలో చేరబోతున్నట్లు జైరమేశ్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా... చేయకపోయినా పార్టీకి సేవ చేస్తానని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావటం ఖాయమని జోస్యం చెప్పారు. 2001 నుంచి తెదేపాకు దూరంగా ఉన్నాని... పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు సహాయ సహకారాలు అందించానని చెప్పారు. తెలుగుదేశం నుంచి ఏమీ ఆశించలేదని...లబ్ధి పొందలేదని తెలిపారు.

మీడియాతో మాట్లాడుతున్న జై రమేశ్
undefined

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Newport, Wales, UK. 15th February 2019.
1. ++SHOTLIST AND STORYLINE TO FOLLOW++
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: Barn Media
DURATION: 01:57
STORYLINE:
Newport County prepared on Friday for their chance to pull off a fifth FA Cup shock victory - and one that would be the biggest yet - with English PRemier League leaders Manchester City due to visit Rodney Parade  on Saturday.
Newport have pulled off a string of big FA Cup results on home turf over the last 13 months, recording victories against Leicester, Middlesbrough and Leeds, and forcing a replay against Tottenham Hotspur.
The Welsh side are 82 places below Premier League leaders City in the English football pyramid.  
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.