ETV Bharat / state

మోదీకి త్వరలోనే వీఆర్​ఎస్: జైరాం రమేష్

విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్​కిచ్చిన హామీలను భాజపా ప్రభుత్వం నెరవేర్చలేదని జైరాం రమేష్​ విమర్శించారు. హైదారాబాద్​ ను ఎనిమిదో నవాబు పాలిస్తున్నారని కేసీఆర్​ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ధర్మపోరాట దీక్షలో జైరాం రమేష్
author img

By

Published : Feb 11, 2019, 5:03 PM IST

ధర్మపోరాట దీక్షలో జైరాం రమేష్
ప్రధాని మోదీ పొరపాటునా నిజం చెప్పరని జైరాం రమేష్ విమర్శించారు. దిల్లీ ధర్మపోరాట దీక్షకు ఆయన హాజరై.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. భాజపా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పక్కన పెట్టిందని ఆరోపించారు. 70 శాతం పోలవరం నిర్మాణ పూర్తి చేసినందుకు చంద్రబాబును అభినందించారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇస్తామని చెబితే... నాడు భాజపా ఎంపీగా ఉన్న ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదేళ్లు కావాలని పట్టుబట్టారని గుర్తుచేశారు. హైదరాబాద్​ను ఐటీ మ్యాప్​లో నిలబెట్టింది చంద్రబాబేనని కితాబిచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్​ను ఎనిమిదో నవాబు పాలిస్తున్నారని కేసీఆర్​ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మోదీ త్వరలోనే వాలంటరీ రిటైర్మెంట్​ తీసుకుంటారని అన్నారు. 2019 లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకం ప్రత్యేక హాదా పైనే ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భరోసా ఇచ్చారు. పోలవరం నిర్మాణం, రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయంపై నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.
undefined

AP Video Delivery Log - 0900 GMT News
Monday, 11 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0850: US CO Denver Teachers Strike Must Credit KMGH/Denver 7, No Access Denver Market, No Use US Broadcast Networks 4195444
Denver teachers prepare to strike on Monday
AP-APTN-0842: Iran Anniversary Rouhani No access Iran; No access by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4195443
President Rouhani speaks in Azadi Square
AP-APTN-0722: OBIT US Congressman PART: Must Credit Senate Recording Studio 4195432
Maverick Congressman Walter Jones dies
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.