ETV Bharat / state

గోప్యంగా జగన్ కేసు!

జగన్​పై దాడి కేసు విచారణ గోప్యంగా ఉంచాలని ఎన్​ఐఏ కోర్టు ఆదేశించింది. విచారణకు సంబంధించిన విషయాలు మీడియాలో ప్రచారం చేయకూడదని ఆదేశాలిచ్చింది.

author img

By

Published : Feb 23, 2019, 3:44 AM IST

Updated : Feb 23, 2019, 7:23 AM IST

ఎన్​ఐఏ కోర్టు
జగన్​పై దాడి కేసు
జగన్​పై దాడి కేసు విచారణ గోప్యంగా ఉంచాలని విజయవాడలోని ఎన్ఐఏ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. సాక్షులు, నిందితులు, న్యాయవాదుల భద్రత దృష్ట్యాఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇకపై కోర్టులో జరిగే విచారణ ప్రక్రియకు సంబంధించిన విషయాలు మీడియాలో ప్రచారం చేయటానికి వీల్లేదని స్పష్టం చేసింది. నిష్పక్షపాత, సత్వర విచారణ జరిపేందుకే గోప్యత పాటిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకుప్రస్తుత ఆదేశాలు అమల్లో ఉంటాయని ఎన్​ఐఏ కోర్టు తీర్పునిచ్చింది.

జగన్​పై దాడి కేసు
జగన్​పై దాడి కేసు విచారణ గోప్యంగా ఉంచాలని విజయవాడలోని ఎన్ఐఏ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. సాక్షులు, నిందితులు, న్యాయవాదుల భద్రత దృష్ట్యాఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇకపై కోర్టులో జరిగే విచారణ ప్రక్రియకు సంబంధించిన విషయాలు మీడియాలో ప్రచారం చేయటానికి వీల్లేదని స్పష్టం చేసింది. నిష్పక్షపాత, సత్వర విచారణ జరిపేందుకే గోప్యత పాటిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకుప్రస్తుత ఆదేశాలు అమల్లో ఉంటాయని ఎన్​ఐఏ కోర్టు తీర్పునిచ్చింది.
AP Video Delivery Log - 2100 GMT News
Friday, 22 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2059: US FL Prostitution Sting Kraft Must Credit WPBF, No Access West Palm Beach, No Use U.S. Broadcast Networks 4197491
Police: Patriots owner solicited prostitute
AP-APTN-2054: US IL R Kelly Briefing AP Clients Only 4197502
Prosecutor details R. Kelly sex abuse charges
AP-APTN-2045: US CA Virgin Galactic Launch Must credit Virgin Galactic 4197503
Virgin Galactic craft makes 2nd trip to space
AP-APTN-2043: Colombia Venezuela Aid Concert 4 AP Clients Only 4197501
Thousands cheer for aid to enter Venezuela
AP-APTN-2031: Archive Robert Kraft AP Clients Only 4197500
Police: Patriots owner solicited prostitute in US
AP-APTN-2023: Syria Evacuation 2 AP Clients Only 4197499
More evacuation trucks leave last IS held area in Syria
AP-APTN-2021: Venezuela Concert 2 AP Clients Only 4197498
Maduro's rival 'Hands Off Venezuela' show underway
AP-APTN-1956: ARCHIVE US R Kelly AP Clients Only 4197497
R Kelly faces 10 counts of aggravated sex abuse
AP-APTN-1948: Italy Abuse Survivors AP Clients Only 4197496
Archbishop hears survivors accounts of clerical abuse
AP-APTN-1932: Romania Justice Demo AP Clients Only 4197493
Protest over new emergency judicial decree in Romania
AP-APTN-1905: Cuba Constitution Vote AP Clients Only 4197492
Cubans divided ahead of constitution vote
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 23, 2019, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.