అమ్మఒడి పథకం ఇంటర్ విద్యార్థులకు వర్తింపజేయటం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ను కలిసిన కృతజ్ఞతలు తెలిపారు.పేదలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగమని తెలిపారు. పేదరికం వల్ల పది తర్వాత చదువులకు దూరమయ్యే విద్యార్థులకు ఈ పథకం ఎంతో భరోసానిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి... ఆయన మాట్లాడితే.. మాకు మళ్లీ అవకాశం ఇవ్వాలి: జగన్