ETV Bharat / state

మీరు ఎంత ఇచ్చారో... మేము అంతే ఇస్తాం ! - mantri anil

ప్రశ్నోత్తరాల సమయంలో... సమయం కేటాయింపుపై తెదేపా శాసనసభ్యుడు అచ్చెన్నాయుడు, మంత్రి అనిల్ మధ్య వాడీవేడి చర్చ జరిగింది.

అచ్చెన్నాయుడు, మంత్రి అనిల్ మధ్య వాడీవేడి చర్చ
author img

By

Published : Jul 11, 2019, 12:03 PM IST

శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష సభ్యులకు తగిన సమయం కేటాయించడం లేదని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. బీఏసీ సమయంలో ఎంతసేపైనా చర్చించండని చెప్పి... ఇప్పుడు మైక్ ఇవ్వడం లేదన్నారు. గోదావరి నదిపై ముఖ్యమంత్రి హితభోద చేయటం హాస్యాస్పదమన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అనిల్ మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత సమయం కేటాయించారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు.

ఇదీచదవండి

తెలంగాణలో ప్రాజెక్టులు కడితే తప్పేంటి..? జగన్

Intro:Ap_atp_62_08_mahilala_dharna_for_water_avb_10005
~~~~~~~~~~~~~~~*
తాగునీటి కోసం మహిళల ధర్నా
~~~~~~~~~~~~~*
తొమ్మిది నెలల నుంచి పాలకులు అధికారులు తమ కాలనీ పట్ల తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి మా నీటి సమస్యలను తీర్చాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్డీవో కార్యాలయం ముందు మహిళలు ఖాళీ బిందెలు పట్టుకొని బైఠాయించారు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ఉన్న ఉండే కాలనీలో తొమ్మిది నెలల నుంచి నీటి సమస్యతో సతమతమవుతున్నామని వందలాది కుటుంబాలు తమ ప్రాంతంలో కేవలం ఐదు వందలు మాత్రమే వస్తున్నాయని ఇలా అయితే తాము ఎలా బతకాలని మహిళలు ప్రశ్నిస్తున్నారుBody:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.