అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా వైకాపా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మద్యపాన నిషేధాన్ని దశలవారీగా చేపడతామని... ఇప్పటికే జిల్లా కలెక్టర్ల సదస్సులోనూ సీఎం ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపారని మంత్రి వెల్లడించారు. జాతీయ రహదారులపై మద్యం దుకాణాలను తొలగించేందుకు ఎక్సైజ్‌శాఖకు ఇప్పటికే పోలీసు శాఖ తరపున కొన్ని సూచనలు చేసినట్లు వెల్లడించారు. అక్టోబరు 1 నాటికి బెల్టు దుకాణాలను తొలగించాలని సీఎం స్పష్టం చేశారని.. పోలీసు విభాగం తరపున వీటిపై స్పష్టమైన కార్యాచరణ చేపడతామన్నారు.
'వచ్చిన నెలకే హామీలు నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నాం' - home minister
జాతీయ రహదారులపై మద్యం దుకాణాలను తొలగించేందుకు ఎక్సైజ్ శాఖకు ఇప్పటికే పోలీసు శాఖ తరపున కొన్ని సూచనలు చేసినట్లు హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.
అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా వైకాపా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మద్యపాన నిషేధాన్ని దశలవారీగా చేపడతామని... ఇప్పటికే జిల్లా కలెక్టర్ల సదస్సులోనూ సీఎం ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపారని మంత్రి వెల్లడించారు. జాతీయ రహదారులపై మద్యం దుకాణాలను తొలగించేందుకు ఎక్సైజ్‌శాఖకు ఇప్పటికే పోలీసు శాఖ తరపున కొన్ని సూచనలు చేసినట్లు వెల్లడించారు. అక్టోబరు 1 నాటికి బెల్టు దుకాణాలను తొలగించాలని సీఎం స్పష్టం చేశారని.. పోలీసు విభాగం తరపున వీటిపై స్పష్టమైన కార్యాచరణ చేపడతామన్నారు.
కంట్రిబ్యూటర్ నటరాజు
సెంటర్ అద్దంకి
-------------------------
ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం 12 పాడు గ్రామ పంచాయతీలోని కృష్ణరాజు వారి పాలెం( రెడ్డిపాలెం)
గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు గ్రామ శివారులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం కు సంబంధించిన మూడు హుండీలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు గ్రామస్తులు చుట్టుపక్కల వెతకగా అవి గ్రామశివారులోని పంట పొలాల్లో దొరికాయి. వాటిని పరిశీలించగా గా హుండీ లకు తాళాలు పగలగొట్టి ఉన్నాయి. అందులోని సొమ్మును దొంగలు అపహరించినట్లు గా స్థానికులు గుర్తించారు హుండీలో సుమారు 30 వేల రూపాయల వరకు ఉండవచ్చునని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ దొంగతనం అర్ధరాత్రి వేళలో జరిగిఉంటుందని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు లో భాగంగా ఆధారాల సేకరణ బృందం పరిశీలించనున్నారు.
Body:.
Conclusion:.