ETV Bharat / state

''హోదా'' కోసమే అర్జునరావు ప్రాణత్యాగం: చంద్రబాబు

దిల్లీలోని ఏపీ భవన్ సమీపంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివ్యాంగుడు అర్జునరావు మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. అర్జునరావు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసమే ప్రాణ త్యాగం చేశారని తెలిపారు.

author img

By

Published : Feb 11, 2019, 6:02 PM IST

దివ్యాంగుడి మృతిపై స్పందించిన సీఎం.

ప్రత్యేక హోదా కోసమే అర్జునరావు ప్రాణత్యాగం - చంద్రబాబు
దిల్లీ ఏపీ భవన్ సమీపంలో శ్రీకాకుళం జిల్లా కితలికి చెందిన అర్జునరావు మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ ప్రాణాన్ని అర్జునరావు త్యాగం చేశారని తెలిపారు. అంతకు ముందు... అర్జునరావు ఆత్మకు శాంతి చేకూరలని ముఖ్యమంత్రి,నేతలు, ఉద్యమ సంఘాల ప్రతినిధులు నివాళులు అర్పించారు.
undefined

ప్రత్యేక హోదా కోసమే అర్జునరావు ప్రాణత్యాగం - చంద్రబాబు
దిల్లీ ఏపీ భవన్ సమీపంలో శ్రీకాకుళం జిల్లా కితలికి చెందిన అర్జునరావు మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ ప్రాణాన్ని అర్జునరావు త్యాగం చేశారని తెలిపారు. అంతకు ముందు... అర్జునరావు ఆత్మకు శాంతి చేకూరలని ముఖ్యమంత్రి,నేతలు, ఉద్యమ సంఘాల ప్రతినిధులు నివాళులు అర్పించారు.
undefined
AP Video Delivery Log - 0800 GMT News
Monday, 11 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0722: OBIT US Congressman PART: Must Credit Senate Recording Studio 4195432
Maverick Congressman Walter Jones dies
AP-APTN-0649: US SC Gillibrand Must Credit by WCIV, No Access Charleston Market, No Use US Broadcast Markets 4195428
2020 hopeful Gillibrand visits South Carolina
AP-APTN-0649: South Korea Moon No Access South Korea 4195427
Moon welcomes US-North Korea diplomacy
AP-APTN-0639: Australia PM Footballer No access Australia 4195426
Morrison wants detained refugee footballer home
AP-APTN-0632: US IA Elizabeth Warren AP Clients Only 4195424
Warren: Muller report must be made public
AP-APTN-0631: Iran Anniversary Crowds No access Iran; No access by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4195425
Iranians take to streets on anniversary of revolution
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.