ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా.. గురుపౌర్ణమి వేడుకలు - గురుపౌర్ణమి

గురుపౌర్ణమి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, కడపతో పాటు.. మరిన్ని నగరాలు, పట్టణాల్లో తెల్లవారుఝామునుంచే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సాయిబాబా ఆలయాల్లో అభిషేకాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కుటుంబాలతో సహా తరులుతున్న సామాన్యులతో పాటు.. ప్రముఖులూ పూజలు చేస్తున్నారు.

saibaba
author img

By

Published : Jul 16, 2019, 7:18 AM IST

.

గురుపౌర్ణమి వేడుకలు

.

గురుపౌర్ణమి వేడుకలు
Intro:444


Body:666


Conclusion:కడప జిల్లా బద్వేలు పురపాలక నూతన కమిషనర్గా కృష్ణారెడ్డి నియమితులయ్యారు .ఆయన ఈరోజు బాధ్యతలు తీసుకున్నారు .ప్రజలు ఎదుర్కొంటున్న శానిటేషన్, తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

బద్వేల్ పురపాలక లో 26 వార్డులు ఉన్నాయి .లక్ష దాకా జనాభా ఉన్నారు .ప్రధానంగా శానిటేషన్ తాగు నీటి సమస్య ప్రజలు పీడిస్తుంది. ఈ రెండు సమస్యలు పరిష్కారానికి చొరవ తీసుకుంటే కమీషనర్ కృష్ణారెడ్డి తెలిపారు.

బైట్స్
కృష్ణారెడ్డి కమిషనర్ బద్వేలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.