ETV Bharat / state

ఇంటర్​లో గ్రేడింగ్ విధానానికి ప్రభుత్వం స్వస్తి - Govt switches to inter

ఇంటర్​ ఫలితాల్లో ఇక నుంచి గ్రేడింగ్ బదులుగా మార్కులను ఇవ్వనున్నారు. గ్రేడింగ్​లో ఎదురవుతున్న సమస్యల దృష్ట్యా ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంటర్​లో గ్రేడింగ్ విధానానికి ప్రభుత్వం స్వస్తి
author img

By

Published : Jun 30, 2019, 5:21 AM IST

ఇంటర్​లో గ్రేడింగ్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. గ్రేడింగ్ విధానంలో ఎదురవుతున్న సమస్యల కారణంగా ఈ మేరకు ఇంటర్ విద్యామండలి నిర్ణయం తీసుకుంది. గతంలో మాదిరిగానే మార్కులలను ఇచ్చేందుకు నిర్ణయించింది. మార్కులను నేటి ఉదయం 10 గంటల నుంచి జన్మభూమి వెబ్​సైట్​లో పొందవచ్చని పేర్కొంది.
ఇతర రాష్ట్రాల్లో ప్రవేశాలకు అడ్డంకులు
విద్యార్థుల్లో మార్కులు తగ్గుతున్నాయన్న ఆత్మనూన్యతభావంతో వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని వాటిని నిలువరించేందుకు 2017-18 లో ఇంటర్ మెుదటి ఏడాదికి 2018-19లో ద్వితీయ సంవత్సరానికి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దింతో మార్కులకు బదులుగా గ్రేడింగ్ పాయింట్లు కేటాయించారు. కానీ ఇతర రాష్ట్రాల్లో ప్రవేశాలు పొందాలంటే గ్రేడింగ్ విధానం వల్ల ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. చాలా రాష్ట్రల్లో మార్కుల విధానం అందుబాటులో ఉండటంతో ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. తాజగా దిల్లీ వర్సటీ కళశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోగా...గ్రేడు పాయింట్లను మార్కులుగా మార్చడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఈ విషయాన్ని దిల్లీ వర్సటీ అధికారులు విద్యాశాఖ మంత్రి సురేష్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యపై స్పందించిన ఆయన గ్రేడింగ్ బదులు మార్కులు ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు.

ఇదీచదవండి

దిల్లీ వర్సిటీ అన్యాయం.. ఆదుకోవాలి ప్రభుత్వం

Intro:చిత్తూరు జిల్లా లో విషాదాన్ని నింపిన హేమలత హత్యోదంతం పై ప్రభుత్వం స్పందించింది. పలమనేరు నియోజకవర్గం ఊసర పెంట లో హేమలత కి న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్న గ్రామస్తులతో మాట్లాడిన మదనపల్లె సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి...హేమలత కుమారుడి పేరు మీద 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నట్లు తెలిపారు.Body:హేమలత భర్త కేశవన్ ను పరామర్శించిన సబ్ కలెక్టర్...అతనికి ఎస్సీ..ఎస్టీ వసతి గృహం లో ఒప్పంద ఉద్యోగం ఇస్తున్నట్లు తెలిపారు. హత్యకు కారణమైన నిందితుల పై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఆమె... కేసును ఎస్సీ ఎస్టీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా విచారణ జరిపిస్తామన్నారు.Conclusion:హేమలత పార్థివదేహానికి కి అంత్యక్రియలు జరిపించాలన్న సబ్ కలెక్టర్... గ్రామస్తులు సహకరించాలని కోరారు...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.