ETV Bharat / state

తుడా ఛైర్మన్​గా చెవిరెడ్డి.. ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ - govt release notification fotr tuda chairman post

తిరుపతి అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ ఛైర్మన్​గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

తుడా ఛైర్మన్​గా చెవిరెడ్డి..ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ
author img

By

Published : Jun 12, 2019, 7:29 PM IST

తిరుపతి అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ ఛైర్మన్ గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. తుడా ఛైర్మన్ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. జగన్ కేబినెట్ లో చెవిరెడ్డికి మంత్రి పదవి ఖాయం అనుకున్నప్పటికీ సామాజిక సమీకరణాల దృష్ట్యా దక్కలేదు. ఇందుకుగాను ఆయనకు తుడా ఛైర్మన్ తో పాటు విప్ పదవిని కట్టబెట్టింది వైసీపీ. గతంలోనూ చెవిరెడ్డి తుడా ఛైర్మన్ గా పనిచేశారు.

Intro:ap_rjy_38_12_sand_sales_stop_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:ఇసుక అమ్మకాలు నిలిపివేత తో నిలిచిన నావలు

Conclusion:తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం పరిధిలోని తాళ్ళరేవు ఐ.పోలవరం ముమ్మడివరం కాట్రేనికోన మండలాలలో గత ప్రభుత్వం ప్రజా అవసరాల నిమిత్తం గౌతమి వృద్ధ గౌతమి నదీ పాయల లో ఇసుకను తీసుకునేందుకు మండలానికి ఒకటి చొప్పున రీచ్లను అనుమతించగా అవేకాక అనధికారికంగా ప్రతి మండలంలోనూ పది చొప్పున రీచ్లను స్థానిక లీడర్ అజమాయిషీలో అమ్మకాలు జోరుగా సాగాయి నూతన ప్రభుత్వం నేటి నుండి ఇసుక అమ్మకాలను పూర్తిగా నిలిపి వేయడంతో అధికార అనధికార ఇసుక రేవుల్లో ఎగుమతులు నిలిచిపోయాయి దీని ప్రభావంతో ఈ వ్యాస కాలంలో జరుగుతున్న అనేక గృహం నిర్మాణాలు తో పాటు ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్ధి పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది దీనిని ముందుగానే గుర్తించిన కొంతమంది గుత్తేదారులు అక్రమ నిల్వలుచేసి అధిక ధరకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు ప్రభుత్వ నిర్ణయంతో ప్రతి మండలంలోను సుమారు 200 కుటుంబాలు చెప్పను రోజు వారి జీవనోపాధిని కోల్పోతున్నారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.