ETV Bharat / state

నేటి నుంచే 9 గంటల ఉచిత విద్యుత్ - forming

వ్యవసాయానికి సాయం అందించడమే లక్ష్యంగా తెదేపా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవసాయానికి అందించే 7 గంటల విద్యుత్ సరఫరాను 9 గంటల పెంచుతూ సీఎం తీసుకున్న నిర్ణయాన్ని నేటి నుంచి అమలుచేస్తున్నట్లు ఏపీఎస్​పీడీసీఎల్ తెలిపింది.

ద్యుత్ సరఫరాను 9 గంటలు
author img

By

Published : Feb 17, 2019, 6:14 AM IST

Updated : Feb 17, 2019, 7:31 AM IST

ద్యుత్ సరఫరాను 9 గంటలు
సీఎం చంద్రబాబు అన్నదాతలకు ప్రకటించిన విద్యుత్ పెంపును నేటి నుంచి అమలుచేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ ఏపీఎస్​పీడీసీఎల్ తెలిపింది. 8 జిల్లాల రైతులకు నేటి నుంచి 9 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు సంస్థ సీఎండీ ఎం నాయక్ ప్రకటించారు. వ్యవసాయానికి 9 గంటలు ఉచిత విద్యుత్ అందించాలన్న సీఎం ఆదేశాలనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తిరుపతిలో తెలిపారు. ఏపీఎస్​పీడీసీఎల్ పరిధిలో ఉన్న చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు ఈ సౌకర్యం పెందనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో 14 లక్షల రైతులకు లబ్ధి చేకూరునుందన్నారు.
undefined

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Pyongyang, DPRK - Feb 16, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of residents paying tribute to late DPRK leaders on Mansu Hill on Day of Shining Star, presenting flowers
2. Residents walking towards statues of Kim Il Sung, Kim Jong Il
3. Newly-married couple presenting bouquet
4. Newly-married couple, family bowing at monument
5. Newly-married couple, family posing for photos
6. Pyongyang Department Store No.1 exterior
7. Lanterns, DPRK national flags
8. Various of customers selecting goods
9. Various of Arch of Triumph, DPRK national flags
Tens of thousands of Pyongyang residents paid tribute to the statues of late leaders of the Democratic People's Republic of Korea (DPRK) Kim Il Sung and Kim Jong Il on Saturday, the Day of the Shining Star.
A floral basket sent by top leader of the DPRK Kim Jong Un was seen at the statues of Kim Il Sung and Kim Jong Il on Mansu Hill on the day set to commemorate Kim Jong Il's birthday.
Visitors placed blooms and flower baskets before the figures, lined up and bowed deeply to the statues to show their respect. Many newly-married couples also posed for photos in front of the statues.
Pyongyang Department Store No.1 was decorated with lanterns and DPRK national flags. Customers were seen selecting goods.
Local people also visited the week-long Kimjongilia flower exhibition that opened Thursday at the Kimilsungia-Kimjongilia Exhibition Hall as a way to commemorate their late leaders. Art exhibitions and figure skating displays were also held.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Feb 17, 2019, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.