ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి - రంగారెడ్డి జిల్లా ఆమనగల్​ వద్ద రోడ్డు ప్రమాదం

రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో విషాదం నింపింది. రంగారెడ్డి జిల్లా మేడిగడ్డ వద్ద లారీ, కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్​ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
author img

By

Published : Jul 8, 2019, 5:27 PM IST

రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌ మండలం మేడిగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ​ శ్రీశైలం నుంచి హైదరాబాద్​ వెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్​ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌ మండలం మేడిగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ​ శ్రీశైలం నుంచి హైదరాబాద్​ వెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్​ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి : యువకుడి ప్రాణం తీసిన కుటుంబ కలహాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.