ETV Bharat / state

కరగని మేగం... కురవని వర్షం... కనిపించని ఆనందం!

కిందటి ఏడాది ఇదే సమాయానికి రైతన్న కళ్లల్లో వర్షానందం. మరోవైపు అదే సమయంలో పట్టిసీమ నీళ్ల రాకతో వ్యవసాయానికి ఢోకా లేకుండా పోయింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభమైనా వరుణుడు దోబూచులడుతున్నాడు. నిన్నా.. మెున్నా.. కురిసిన చిరుజల్లులకు కనీసం భూమిపై పొరైనా తడవని పరిస్థితి. వ్యవసాయ కూలీలు సైతం అన్నదాత కరుణ కోసం ఆతృతగా చూస్తున్నారు.

farmers_waiting_for_rain
author img

By

Published : Jun 28, 2019, 7:02 AM IST

ఏటికేడు మారుతున్న వాతావరణ పరిస్థితులు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. రుతువులకు అనుగుణంగా వర్షాలు కురవక... వానల కోసం ఆశగా ఎదురుచూడాల్సి వస్తోంది. ఖరీఫ్ కాలం ప్రారంభమైనా... రుతుపవనాలు విస్తరించినా చిరు జల్లులు తప్ప పెద్ద వర్షాలు పడటం లేదు. పంటలకు సమయం మించిపోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

farmers_waiting_for_rain
గతేడాది ఇదే సమయంలో వర్షాలు కురిశాయి...పట్టిసీమ నీళ్లు వచ్చి వ్యవసాయ పనులు జోరుగా సాగాయి. ఈసారి అలాంటి పరిస్థిత కనిపించడంలేదు. రుతుపవనాలు విస్తరించినా... ఎక్కడా సాగుకవసరమైన వర్షాలు కురవడం లేదు. ఇంకా వేచి చూస్తే....రెండో పంటకు సమయం సరిపోదనే కారణంతో...బోర్లున్న రైతులు కొద్దిపాటి నీటితోనే సాగు పనులు ప్రారంభిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు రైతు కూలీలకు ఇబ్బందిగా మారాయి. వర్షాలు కురిసి వ్యవసాయ పనులు ఊపందుకుంటే చేతినిండా పని దొరుకుతుందని ఆశపడుతున్నారీ కూలీలు.

Srinagar (J-K), Jun 27 (ANI): Union Home Minister Amit Shah distributed cheques to families of Bharatiya Janata Party (BJP) workers who were killed by terrorists in Jammu and Kashmir, in recent months. Shah is on a two-day official visit to the state first time after assuming the office. Earlier he held a number of meetings with officials to assess the security scenario in the state.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.