నవతర్నాల హామీల అమలే ప్రధాన అంశాలుగా రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. మానవ వనరుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కీలక రంగాల్లో నిధులు ఖర్చు చేయనుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మౌలికమైన అంశాలపై దృష్టిసారించలేదని విమర్శించిన ఆర్థిక మంత్రి.. అన్ని రంగాలకూ సమానంగానే కేటాయింపులు జరిపామని చెప్పారు. రెవెన్యూలోటు నుంచి బయటపడేందుకు కేంద్ర సాయం కోరుతున్నామని తెలిపారు. అవినీతిపై విచారణ జరిగిన తరువాతే రాజధాని పనులు మొదలవుతాయంటున్న మంత్రి బుగ్గనతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
''అప్పటి వరకూ''.. రాజధాని పనులు జరగవు: బుగ్గన - buggana
ఈ నెల12న వైకాపా ప్రభుత్వం.. తొలి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. సామాన్య ప్రజలకు భరోసా కలిగించేలా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని...ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు.
నవతర్నాల హామీల అమలే ప్రధాన అంశాలుగా రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. మానవ వనరుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కీలక రంగాల్లో నిధులు ఖర్చు చేయనుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మౌలికమైన అంశాలపై దృష్టిసారించలేదని విమర్శించిన ఆర్థిక మంత్రి.. అన్ని రంగాలకూ సమానంగానే కేటాయింపులు జరిపామని చెప్పారు. రెవెన్యూలోటు నుంచి బయటపడేందుకు కేంద్ర సాయం కోరుతున్నామని తెలిపారు. అవినీతిపై విచారణ జరిగిన తరువాతే రాజధాని పనులు మొదలవుతాయంటున్న మంత్రి బుగ్గనతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
CONTRIBUTOR : K. NAGARAJU - CHIRALA ( PRAKASAM )
నోట్ : చివరి ఫోటో...కళ్ళజోడు పెట్టుకున్న వ్యక్తి హోమ్ గార్డ్ రవికుమార్ రెడ్డి.గమనించగలరు.
యాంకర్ వాయిస్ : ప్రకాశంజిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు ఆమంచి కృష్ణ మోహన్ సోదరుడు స్వాములు కుమారుడు ఆమంచి రాజేంద్ర పై ఈపూరుపాలెం పోలీసులు కేసు నమోదు చేసారు...
చీరాల మండలం ఈపూరుపాలెం పోలీస్ స్టేషన్ లో హోమ్ గార్డ్ గా పనిచేస్తున్న రవి కుమార్ రెడ్డి తనపై అనుచిత వాఖ్యలు చేయడంతోపాటు, అసభ్యపదజాలంతో బెదురింపులకు దిగిగాడని, తాము అధికారంలొ ఉన్నామని కాళ్ళూ చేతులు తీసేసినా అడిగేవారే లేరని... తనను బెదిరించారని హోమ్ గార్డ్ రవికుమార్ చెప్పాడు.. చరవాణిలొ ఆమంచి రాజేంద్ర బెదిరిస్తున్న ఆడియో సామాజికమాద్యమాల్లొ హల్ చల్ చేస్తున్నాయి.... ఈ విషయమై బుధవారం ప్రకాశంజిల్లా ఎస్పీ సిద్దార్ద్ కౌశల్ ని కలిసి తనను బెదిరించిన విషయం ఆధారాలు చెప్పారు... ఈనేపద్యంలొ ఎస్పీ ఆదేశాలతో చీరాల రూరల్ పోలీసులు ఆమంచి రాజేంద్ర పై కేసునమోదుచేసారు...Body:హొమ్ గార్డ్ ను బెదిరించిన ఆమంచి రాజేంద్రConclusion:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899