ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అనంతపురంలో రైతు చనిపోయారని సోమిరెడ్డి ఆరోపించారు. వ్యవసాయంలో ఎక్కడా రాజీపడని ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. రైతులను కాపాడలేక విఫలమై మాపై నిందలు మోపుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఏం చెప్పారో అవి చేతల్లో చేసి చూపండని హితవు పలికారు. జాతీయస్థాయిలో వ్యవసాయ వృద్ధి అంటే అన్ని అనుబంధ రంగాల సమాహారమే అని బుగ్గన గుర్తించాలన్నారు. జాతీయ వృద్ధితో పోల్చితే ఘనమైన వృద్ధి తమ హయంలో సాధించి చూపామన్నారు.
రైతులను కాపాడలేక..విఫలమై మాపై నిందలా?: సోమిరెడ్డి - జగన్ ప్రభుత్వం
తమ హయాంలో ఎక్కడా విత్తనాలు, ఎరువుల కోసం రైతు రోడ్డు ఎక్కే పరిస్థితి కల్పించలేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
ex_minister_somireddy_about_agriculture
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అనంతపురంలో రైతు చనిపోయారని సోమిరెడ్డి ఆరోపించారు. వ్యవసాయంలో ఎక్కడా రాజీపడని ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. రైతులను కాపాడలేక విఫలమై మాపై నిందలు మోపుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఏం చెప్పారో అవి చేతల్లో చేసి చూపండని హితవు పలికారు. జాతీయస్థాయిలో వ్యవసాయ వృద్ధి అంటే అన్ని అనుబంధ రంగాల సమాహారమే అని బుగ్గన గుర్తించాలన్నారు. జాతీయ వృద్ధితో పోల్చితే ఘనమైన వృద్ధి తమ హయంలో సాధించి చూపామన్నారు.
Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హాజరయ్యారు పాతపట్నం వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు రాష్ట్రంలో బిజెపి మీ శక్తివంతమైన పార్టీగా ఏర్పడుతోందన్నారు టిడిపి మునిగిపోయే పడవ పరిస్థితుల్లో ఉందని అందులో ఉండేందుకు ఎవరూ ఇష్టపడటం లేదని తెదేపా నాయకులు మాజీ ఎమ్మెల్యేలు బిజెపికి వచ్చేందుకు కాంటాక్ట్ లో ఉన్నట్టు ఈ విషయాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకు వెళ్లామన్నారు వారి అంగీకారం మేరకు తగు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు ఉపాధి హామీ పనులు రహదారుల నిర్మాణం జాతీయ రహదారుల నిర్మాణం బీమా పథకం వంటి సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుండగా గతంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆయా పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పుకున్నారు అన్నారు అందుకే ప్రజలు వే చంద్రబాబు ని ఇంటికి పంపించారన్నారు ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుంది అని వారి తీరు మారకపోతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు ఎం తో పాటు పలువురు నాయకులు ఉన్నారు
చంద్రశేఖర్ పాతపట్నం 7382223322
Body:ప
Conclusion:క
చంద్రశేఖర్ పాతపట్నం 7382223322
Body:ప
Conclusion:క