ETV Bharat / state

'ప్రతి రూపాయి వారి సంక్షేమానికే ఖర్చు పెడతాం' - Every rupee will be spent

గిరిజనులకు కేటాయించిన ప్రతి రూపాయిని వారి సంక్షేమానికే కేటాయిస్తామని మంత్రి పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు. గిరిజనుల అభివృద్ధికి  ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు.

మంత్రి పుష్పశ్రీవాణి
author img

By

Published : Jul 11, 2019, 12:08 PM IST

వైకాపా ప్రభుత్వంలో నిధులు పక్కదారి పట్టకుండా గిరిజనులకు కేటాయించిన ప్రతి రూపాయిని వారి సంక్షేమానికే కేటాయిస్తామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు. గిరిజనుల అభివృద్ధికి ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. పర్యాటానికి సంబందించి పక్కదారి పట్టిన నిధుల గురించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీచదవండి

భావితరాల భవిష్యత్‌ను తాకట్టు పెడతారా?

Intro:విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట పట్టణ౦ లో మాజీ ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు వైకాపా నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న వైస్సార్ విగ్రహానికి మాజీ జడ్పీటీసీ సభ్యులు చిక్కాల రామారావు, దగ్గు పల్లి సాయి, గుటూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమ మే ధ్యే యం గా రాజశేఖర్ రెడ్డి పాలన సాగించారని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, వృద్ధులకు పి౦చనులు వంటి పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తన తండ్రి మాదిరిగా నే పారదర్శక పాలన అందిస్తారని పేర్కొన్నారు...అనంతరం పేదలకు దుస్తులు పంపిని, భోజనాలు వంటి కార్యక్రమాలు చేపట్టారు...Body:VConclusion:C
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.