ప్రభుత్వ విధానానికి అనుగుణంగానే ఎమ్మెల్యేలకు సభా సంప్రదాయాలపై శిక్షణ ఇస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. గత ప్రభుత్వం ఎమ్మెల్యేలకు శిక్షణ పేరుతో ఖరీదైన హోటళ్లలో విందులతో ప్రజాధనాన్ని వృథా చేసిందని ఆరోపించారు. ఎలాంటి వృథా ఖర్చులు లేకుండానే అసెంబ్లీ కమిటీ హాల్లో శిక్షణా తరగతులు చేపట్టామన్నారు.
ఇదీ చదవండి