ETV Bharat / state

'కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే.. రాజధాని నిర్మాణం' - construction

శాసనసభలో రాజధాని నిర్మాణంపై వాడీవేడి చర్చ జరిగింది. నిర్మాణంపై స్పష్టత ఇవ్వాలని తెదేపా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారు. రాజధాని నిర్మాణంలో జరిగిన అవినీతి, అవకతవకలపై వేసిన కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కొనసాగిస్తామన్నారు.

శాసనసభలో మాట్లాడుతున్న బొత్స
author img

By

Published : Jul 18, 2019, 1:38 PM IST

రాజధాని నిర్మాణంపై వాడీ వేడి చర్చ

శాసనసభలో రాజధాని నిర్మాణంపై చర్చ జరిగింది. రాజధాని పనులు ఎక్కడికి వచ్చాయని.. కేవలం 500 కోట్ల బడ్జెట్​తో నిర్మాణ పనులు ఎలా చేస్తారని మద్దాల గిరిధర్​రావు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారు. రాజధాని నిర్మాణంలోని అవకతవకలు, అవినీతిపై కమిటీ వేశామని నివేదిక వచ్చిన తర్వాత పనులు ప్రారంభిస్తామని తెలిపారు. సీఆర్​డీఏకు రాజధాని పేరిట గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ. 1105 కోట్లు మాత్రమే ఇచ్చిందని... ఒక్క ఏడాదిలో రూ.500 కోట్లు ఇచ్చారని తెలిపారు.

అవినీతి సాకుతో రాజధాని నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని... త్వరితగతిన పనులు జరపాలని మద్దాల గిరిధర్​రావు కోరారు. పనులెప్పుడు ప్రారంభమవుతాయో స్పష్టంగా తెలపాలని అన్నారు. రాజధానిపై వైకాపా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర ప్రజలు గర్వపడేలా నిర్మాణాలు చేస్తామని బొత్స అన్నారు.

ఇదీ చదవండి

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నా బెస్ట్​ ఫ్రెండ్: చంద్రబాబు

Intro:ఆధార్ సేవ కేంద్రాలను బిఎస్ఎన్ఎల్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. గుంటూరు జిల్లాలో మొట్టమొదటగా గుంటూరు నగరంలోని అరండల్ పేట బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల సేవ కేంద్రంలో నూతనంగా ఏర్పటు చేసిన ఆధార్ సేవ కేంద్రాన్ని జీఎం నవీన్ కుమార్ ప్రారంభించారు. జిల్లాలో ప్రజలకు మరింత చేరువగా బిఎస్ఎన్ఎల్ ముందుకెళ్తుందని అన్నారు. నెలాఖరులోగా జిల్లాలోని మరో 8 కేంద్రాల్లో ఆధార్ సేవలను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
bite: నవీన్ కుమార్, జీఎం, బిఎస్ఎన్ఎల్

Body:గుంటూరు పశ్చిమ

Conclusion:kit no765
భాస్కరరావు
8008574897
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.