కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఏ.వీ. ధర్మారెడ్డిని డిప్యూటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు పంపుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో టీటీడీ జేఈవో, తిరుమల స్పెషల్ ఆఫీసర్‌గా ధర్మారెడ్డి పనిచేశారు. గతంలో టీటీడీకి సేవలందించిన ధర్మారెడ్డికి మరోమారు తిరుమలలో పని చేసే అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.
ఆంధ్రాకు ధర్మారెడ్డి... ఉత్తర్వులు జారీ - deputation
కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఎ.వీ. ధర్మారెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు డిప్యూటేషన్ రానున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రాకు ధర్మారెడ్డి డిప్యూటేషన్... కేంద్రం నిర్ణయం
కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఏ.వీ. ధర్మారెడ్డిని డిప్యూటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు పంపుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో టీటీడీ జేఈవో, తిరుమల స్పెషల్ ఆఫీసర్‌గా ధర్మారెడ్డి పనిచేశారు. గతంలో టీటీడీకి సేవలందించిన ధర్మారెడ్డికి మరోమారు తిరుమలలో పని చేసే అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.
Intro:AP_VJA_27_08RITHU_SADASSU_AVB_AP10046....సెంటర్.. కృష్ణాజిల్లా... గుడివాడ..నాగసింహాద్రి.. పొన్..9394450288.... పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తెచ్చిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డి అని. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణాజిల్లా గుడివాడ మార్కెట్ యార్డులో జరిగిన రైతు దినోత్సవం కార్యక్రమంలో.పాల్గొన్న నాని వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటుచేసిన పలు స్టాళ్లను ప్రారంభించి పరిశీలించారు. అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి రాజశేఖర్రెడ్డి పరిపాలనలో రైతులు అన్ని విధాలా అభివృద్ధి చెందుతారని మల్లి తన తనయుడు ఆ పథకాలు మొత్తం ప్రారంభించి రైతుకు భరోసాగా నిలిచేందుకు సాయశక్తులా కృషి చేస్తారని మంత్రి నాని స్పష్టం చేశారు.....బైట్... కొడాలి నాని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి
Body:గుడివాడలో రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొడాలి నాని
Conclusion:పోలవరం పూర్తి చేసి డెల్టా రైతులకు నీళ్లు అందించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని రైతులకు హామీ
Body:గుడివాడలో రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొడాలి నాని
Conclusion:పోలవరం పూర్తి చేసి డెల్టా రైతులకు నీళ్లు అందించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని రైతులకు హామీ