అమరావతి నుంచి జిల్లాల ఎస్పీలతో డీజీపీ ఆర్పీ ఠాకూర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళగిరిలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఉన్నతాధికారులతో డీజీపీ మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు. పోలీసు శాఖలోని పలు విభాగాల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.
శాంతిభద్రతలపై జిల్లాల వారీగా డీజీపీ సమీక్ష - డీజీపీ ఆర్పీ ఠాకూర్
మంగళగిరిలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ నుంచి డీజీపీ ఆర్పీ ఠాకూర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
డీజీపీ ఆర్పీ ఠాకూర్
అమరావతి నుంచి జిల్లాల ఎస్పీలతో డీజీపీ ఆర్పీ ఠాకూర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళగిరిలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఉన్నతాధికారులతో డీజీపీ మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు. పోలీసు శాఖలోని పలు విభాగాల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.
Intro:టెస్టింగ్ ఫైల్ సర్
యాప్ అప్డేట్ చేశారు. టెస్టింగ్
Body:టెస్ట్ ఫైల్
Conclusion:
యాప్ అప్డేట్ చేశారు. టెస్టింగ్
Body:టెస్ట్ ఫైల్
Conclusion:
Last Updated : May 8, 2019, 4:31 PM IST