ETV Bharat / state

దిల్లీ ధర్మపోరాట దీక్షకు రెండు ప్రత్యేక రైళ్లు - MEET

ఈనెల 11న దిల్లీలో ధర్మపోరాట దీక్ష జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రులు,ముఖ్యనేతలు,ఉద్యోగ ,ప్రజా సంఘాల నేతలతో హజరు కావాలని సీఎం చంద్రబాబు కోరారు.

మంత్రులతో సీఎం సమీక్ష
author img

By

Published : Feb 7, 2019, 7:23 AM IST

దిల్లీ ధర్మపోరాట దీక్షపై మంత్రులతో చర్చ
ఈనెల 11న దిల్లీలో నిర్వహించనున్న ధర్మపోరాట దీక్ష పై మంత్రులు, ముఖ్య నేతలు, ఉద్యోగ, ప్రజా సంఘాల నేతలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దీక్షలో పాల్గొనాలని ఆహ్వానిస్తూ వైకాపా, జనసేన తో పాటు అన్ని పార్టీలకు లేఖలు రాయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, నేతలు వెళ్లేందుకు అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల నుంచి రెండు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రతి ఎమ్మెల్యే తమ అనుచరులతో సహా దిల్లీ రావాలని సీఎం చంద్రబాబు సూచించారు.
undefined

దిల్లీ ధర్మపోరాట దీక్షపై మంత్రులతో చర్చ
ఈనెల 11న దిల్లీలో నిర్వహించనున్న ధర్మపోరాట దీక్ష పై మంత్రులు, ముఖ్య నేతలు, ఉద్యోగ, ప్రజా సంఘాల నేతలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దీక్షలో పాల్గొనాలని ఆహ్వానిస్తూ వైకాపా, జనసేన తో పాటు అన్ని పార్టీలకు లేఖలు రాయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, నేతలు వెళ్లేందుకు అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల నుంచి రెండు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రతి ఎమ్మెల్యే తమ అనుచరులతో సహా దిల్లీ రావాలని సీఎం చంద్రబాబు సూచించారు.
undefined
AP Video Delivery Log - 2100 GMT News
Wednesday, 6 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2059: France Le Pen 2 AP Clients Only 4194806
Le Pen: Macron's 'grand debate' won't solve crisis
AP-APTN-2052: US Trump Defeat IS AP Clients Only 4194803
Trump says nearly all IS territory reclaimed
AP-APTN-2048: Russia Afghanistan 2 AP Clients Only 4194802
Taliban and prominent Afghan figures finish talks
AP-APTN-2037: New Zealand Seal Scat Must credit National Institute of Water and Atmospheric Research 4194789
Search for owners of USB stick found in seal poo
AP-APTN-2037: Romania Fake Doctor AP Clients Only 4194790
Romanian police detain Italian who posed as doctor
AP-APTN-2026: US CA SOTU HIV AP Clients Only 4194800
AIDS group wary of Trump pledge to end HIV by 2030
AP-APTN-2021: UK Ocean Mission Part must credit Nekton 4194797
High hopes for Nekton's Indian Ocean mission
AP-APTN-2016: Mexico Obrador AP Clients Only 4194799
Mexico president reacts to Trump's SOTU address
AP-APTN-2000: US WI Closs Suspect Hearing AP Clients Only 4194798
Suspect in US teen’s abduction appears in court
AP-APTN-1950: US Trump World Bank 2 AP Clients Only 4194794
Trump says House intel probe has no basis
AP-APTN-1945: US Trump World Bank AP Clients Only 4194792
Trump taps Malpass, World Bank critic, to lead it
AP-APTN-1931: US SOTU Analysis AP Clients Only 4194791
Analysis: Trump will get post SOTU bump with base
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.