ETV Bharat / state

సచివాలయంలో సీఎస్​, సీఈఓ భేటీ

సచివాలయంలో రాష్ట్ర సీఎస్​ సుబ్రమణ్యం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదితో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చలు చేస్తున్నారు.

సచివాలయంలో సీఎస్​, సీఈఓ భేటీ
author img

By

Published : May 24, 2019, 2:58 PM IST

గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైకాపా అఖండ విజయం సాధించింది. కాగా సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదితో సీఎస్​​ భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థుల జాబితాను సీఎస్​కు ద్వివేది అందజేశారు. తదుపరి గవర్నర్​ను కలిసే అంశంపై అధికారులతో​ చర్చిస్తున్నారు. ఈ నెల 30న జగన్​ విజయవాడలో ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

సీఈఓ

Intro:Ap_Vsp_105_24_Avanthi_Meet_SOS_Children_Ab_C16
బి రాము భీమిలి నియోజకవర్గం విశాఖ జిల్లా

Body:భీమిలి శాసనసభ్యుడిగా ఎన్నికైన మరుసటి రోజు నుండే అవంతి శ్రీనివాస్ ప్రజా సమస్యలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు భీమిలి శాసనసభ్యుడిగా ఆయన ఎన్నిక ఖరారైన వార్త వినగానే భీమిలి నియోజకవర్గంలో లో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు ఇవాళ ఉదయం కూడా భీమిలి లోని శ్రీ నూకాలమ్మ ఆలయంలో లో మొత్తం శెట్టి పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు ఆయన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు సానుభూతిపరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ భీమిలి లోని ఎస్ఓఎస్ అనాధ బాలికల ఆశ్రమం పిల్లలతో సమావేశమయ్యారు అనాథ పిల్లలను అక్కున చేర్చుకొని ఆదరిస్తున్న ఎస్ ఓ ఎస్ విలేజ్ కు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తాను ముందుంటానని అవంతి చెప్పారు
---------
బైట్ అవంతి శ్రీనివాస్ భీమిలి ఎమ్మెల్యే
--------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.