ETV Bharat / state

సీఎంతో సీపీఎం నేతల భేటీ.. - సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు

ప్రత్యేక హోదాతో పాటు ప్రజా సమస్యలపై పోరాడిన తమ కార్యకర్తలపై కేసులు ఎత్తివేయాలని సీఎం జగన్ కు సీపీఎం నేతలు కోరారు. తాము చెప్పిన అంశాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.

cpim-leaders-meeting-with-cm-cases-to-be-lifted-1
author img

By

Published : Jul 1, 2019, 11:19 PM IST

తాడేపల్లిలోని నివాసంలో సీఎం జగన్‌తో సీపీఎం నేతలు భేటీ అయ్యారు. ప్రత్యేక హోదాతో పాటు ప్రజా సమస్యలపై పోరాడిన తమ కార్యకర్తలపై కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. అసంఘటిత కార్మికులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరినట్టు నేతలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, ముఖ్య నాయకులు గఫుర్‌, వైవీ ఉన్నారు.

Faridabad (Haryana), June 29 (ANI): Haryana Police have arrested two people including a woman in connection with the murder of Congress leader Vikas Chaudhary on June 27. This comes a day after the slain Congress leader was cremated in Faridabad. Naresh has identified Vikas in the CCTV footage and informed that he is the same person to whom he made available the weapons. Assistant Commissioner of Police (Crime) Anil Kumar said, "There was a dispute between Vikas Chaudhary and the gangster over money." Vikas Chaudhary, a spokesperson of the state Congress, was parking his car outside a gym in sector 9 Faridabad when the attackers fired 12-15 bullets.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.