ETV Bharat / state

కాంగ్రెస్‌ 'బ్లాక్‌' డే - RAHUL GANDHI

మోదీకి నల్లజెండాలతో నిరసన తెలుపుతామని రఘువీరారెడ్డి తెలిపారు. రాహుల్‌తో భేటీ అనంతరం రఘువీరా ప్రకటించారు. ఈ నెలాఖరుకు అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు చేస్తున్నట్లు వివరించారు.

దిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న రఘువీరారెడ్డి
author img

By

Published : Feb 9, 2019, 6:29 PM IST

ప్రధాని మోదీ పర్యటనకు నిరసనగా నల్లజెండాలతో ప్రదర్శన చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. 2019 ఎన్నికల సమాయత్తంపై రాహుల్​గాంధీతో సమావేశమైన రఘువీరారెడ్డి ఈ మేరకు ప్రకటించారు. మోదీ పర్యటనను అడ్డుకోబోమని స్పష్టం చేసిన ఆయన... నిరసన మాత్రం తెలియజేస్తామని వెల్లడించారు. ఆదివారం బ్లాక్ డేగా పాటిస్తుందన్నారు. ఫిబ్రవరి చివరి నాటికి అభ్యర్థుల ఖరారు పూర్తి చేయనున్నట్టు వివరించారు. మేనిఫెస్టోను ఈ నెలాఖరుకు ప్రకటిస్తామని తెలిపారు. మార్చి మొదటి వారంలో ప్రత్యేక హోదా భరోసా యాత్ర నిర్వహిస్తామని... రాహుల్, ప్రియాంకగాంధీ పాల్గొంటారని పేర్కొన్నారు.

దిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న రఘువీరారెడ్డి

undefined

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - Feb 9, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of monitor screens at expressway network center of Ministry of Transport showing expressway traffic in different provinces
Anhui Province, east China - Jan 31, 2019 (CCTV - No access Chinese mainland)
2. Traffic on icy road
3. Various of snow-covered vegetation, roads
4. Various of tollgate entrance, sign reading "Snowy day, icy road conditions, entrance closed"
5. Various of vehicles stranded on expressway
Hubei Province, central China - Jan 30, 2019 (CCTV - No access Chinese mainland)
6. Toll gate on highway
7. Various of snowplow at work
Nyalam County, Xigaze City, Tibet Autonomous Region, southwest China - Feb 7, 2019 (CCTV - No access Chinese mainland)
8. Amateur video of blizzard; snow-covered cars
9. Amateur video of traffic police on snow-covered road
Gyirong County, Xigaze City, Tibet Autonomous Region, southwest China - Feb 7, 2019 (CCTV - No access Chinese mainland)
10. Various of snow-covered parking lots, residential quarters
Heavy snowfall forced 33 sections of 27 expressways in six Chinese provinces to close on Saturday morning, affecting people who are making return trips from the Spring Festival holiday.
Saturday marks the sixth day of the week-long Spring Festival holiday. Chinese people have started to make return trips to their work places after family reunion. Traffic flow on major expressways across China has started to rise, but the rainy and snowy weather in some provinces have disrupted their travel plans.
The closed expressway sections were mostly in the east and central provinces of Jiangsu, Anhui, Hubei and Hunan.
The national meteorological center forecast that snow and sleet will continue in most parts of China over the weekend. A snowstorm is expected to hit the southern and eastern parts of the Tibet Autonomous Region on Saturday.
Traditionally the grandest occasion for family reunion in China is the Spring Festival, which is the start of the Chinese Lunar New Year. It is also a travel season for holidaymakers. The Spring Festival falls on Feb. 5 this year.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.