ETV Bharat / state

ఆర్టీసీ విలీనంపై ఆరుగురు సభ్యులతో కమిటీ

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనానికి మరో ముందడుగు పడింది. సాధ్యాసాధ్యాలపై అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆర్టీసీ విలీనంపై ఆరుగురు సభ్యులతో కమిటీ
author img

By

Published : Jun 14, 2019, 9:24 PM IST

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెట్టడంపైనా కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నలుగురు సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీకి... ఐఆర్‌ఈడీఏ మాజీ ఎండీ భక్తవత్సలం నేతృత్వం వహించనున్నారు.

ఇదీ చదవండీ...

రేపు దిల్లీలో వైకాపా పార్లమెంటరీ పార్టీ భేటీ

Intro:Ap_Vsp_92_14_Gold_Murchents_Agitation_Ab_C14
కంట్రిబ్యూటర్:కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) బంగారం వెండి నగల వ్యాపారులు సంక్షేమ సంఘం నిధుల విషయంలో అవకతవకలు జరిగాయంటూ విశాఖలో వ్యాపారులంతా రోడ్డెక్కారు.

Body:పూర్ణా మార్కెట్ లోని ఏళ్ల క్రితం నుంచి దుకాణాలు పెట్టుకుని బంగారం వెండి నగల వ్యాపారాలను చేసుకున్న వారంతా ఒక సంఘంగా ఏర్పడ్డారు. ఆ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న గోడ నరసింహాచారి అనే వ్యక్తి కొంతకాలంగా గా సంఘ అభివృద్ధి పేరిట చందలను వసూలు చేస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని వారంతా ఆరోపించారు.

Conclusion:ఈ సందర్భంగా బంగారం వ్యాపారులంతా తమ దుకాణాలను మూసివేసి సంఘం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తమ సంఘం నిధులు తక్షణమే సంఘం ఖాతాలో జమ చేసి అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు

బైట్: వ్యాపారస్థుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.