ETV Bharat / state

వీవీ ప్యాట్​ స్లిప్పులు దొరకటంపై స్పందించిన ద్వివేది - వీవీ ప్యాట్ స్లిప్పులపై

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దొరికిన వీవీ ప్యాట్ స్లిప్పుల ఘటనపై ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది స్పందించారు. దొరికిన స్లిప్పులు పోలింగ్ రోజువి కాదని అన్నారు. ఎవరో ఉద్యోగి ఉద్దేశపూర్వకంగానే ఈ స్లిప్పులను బయటపడేసి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు.

స్లిప్పుల దొరకటంపై స్పందించిన ద్వివేది
author img

By

Published : Apr 15, 2019, 7:25 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బయటపడిన వీవీ ప్యాట్ స్లిప్పుల ఘటనపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది స్పందించారు. దొరికిన స్లిప్పులు పోలింగ్ రోజువి కాదని స్పష్టం చేశారు. ఆత్మకూరు పాఠశాల కేంద్రం కేవలం ఈవీఎంల కమీషనింగ్ సెంటర్ మాత్రమే అని అన్నారు. పోలింగ్​కు ముందు వెయ్యి ఓట్లను బెల్ ఇంజినీర్లు పోల్ చేశారని,.. ఈవీఎంలు సరిగా పని చేస్తున్నాయని నిర్ధారించాకే కేంద్రాలకు తరలించామని తెలిపారు. ఎవరో ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా ఈ స్లిప్పులను బయటపడేసి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఉద్యోగులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు.

Intro:ap_knl_91_15_bank_av_c9.. మహిళలతో బ్యాంకులు కిటకిటలాడి పోతున్నాయి .వేల సంఖ్యలో ఒకే రోజు మహిళలు తరలిరావడంతో సేవలు అందించలేక సిబ్బంది చేతులెత్తేస్తున్నారు . ప్రభుత్వం మంజూరు చేసిన మూడో విడత పసుపు కుంకుమ సొమ్ము కోసం సోమవారం వేల సంఖ్యలో తరలిరావడంతో బ్యాంకు ఆవరణ పట్టక బయట ఎండలోనే వేచి ఉండాల్సి వస్తుంది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేర లో సిండికేట్ బ్యాంకులో లో సోమవారం తరలివచ్చిన మహిళలతో బ్యాంకు కిటకిటలాడింది బ్యాంకులో జమ అయిన సొమ్ము చేసుకునేందుకు ఒకరికొకరు దోచుకునే తోపులాట జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వరుసలో వెళ్ళేటట్లుగా చర్యలు చేపట్టారు .
ఇలా ప్రతి బ్యాంకులో లో ఈ రోజు ఇతర కార్యకలాపాలు జరగడం లేదు కేవలం పసుపు కుంకుమ సంబంధించిన లావాదేవీలు మాత్రమే జరుగుతున్నాయి . ఇతర ఇతర వ్యవహారాల కోసం బ్యాంకు వచ్చిన లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారు . వరుసగా 2 రోజుల సెలవుల అనంతరం సోమవారం కుల తెరుచుకోవడంతో మహిళలు పోటెత్తారు.

Body:పి.తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా.

Conclusion:8008573822
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.