ETV Bharat / state

దిల్లీకి పయనమైన సీఎం - GANNAVARAM

రేపు దిల్లీలో చేపట్టనున్న ధర్మపోరాట దీక్షకు హాజరయ్యేందుకు సీఎం, మంత్రులు హస్తినకు బయలు దేరారు.

గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రి
author img

By

Published : Feb 10, 2019, 10:24 PM IST

Updated : Feb 10, 2019, 11:44 PM IST

ప్రత్యేక విమానంలో దిల్లీకి పయనమైన సీఎం
దిల్లీలో జరిగే ధర్మపోరాట దీక్షకు హాజరయ్యేందుకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం బయలుదేరి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత మరో విమానంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు దిల్లీకి పయనమయ్యారు. ప్రత్యేకహోదా కోరుతూ రేపు దిల్లీలో ధర్మపోరాటం చేయనున్నారు. రేపు ఉదయం 7 గంటలకు రాజ్​ఘాట్​లో మహాత్మాగాంధీకి నివాళులర్పించి, 7:45 కు ఏపీ భవన్​కు సీఎం చేరుకోనున్నారు. ఉదయం 8 కి ప్రారంభమై రాత్రి 8 గంటల వరకు ధర్మపోరాట దీక్ష కొనసాగనుంది. చంద్రబాబుతో పాటు ఎన్జీవో సంఘాలు, ప్రజా, విద్యార్థి సంఘాలు దీక్షలో పాల్గొననున్నాయి.
undefined

Mumbai/New Delhi Feb10, (ANI):Car and bike lovers in western Mumbai had a great time as they were able to experience more than 400 vehicles rallying at "Parx Supercar Show 2019". The rally was organised on account of safe driving by Maharashtra government as part of road safety measures. Meanwhile, classic and vintage cars rolled out even on the streets of Delhi as part of the "53rd edition" of "The Statesman Vintage and Classic Car Rally 2019". The annual event saw 130 participants. Hundreds of auto enthusiasts gathered to take pictures of the cars and bikes. Citroen (1920), Willys (1920), Sunbeam Taibot and Buick (1940) were few among many vintage cars which were demonstrated.
Last Updated : Feb 10, 2019, 11:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.