మంత్రివర్గంలో పదవులు ఆశించి నిరాశకు గురైన వారిని సీఎం జగన్ బుజ్జగిస్తున్నారు. ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ప్రతాప్‌కుమార్‌రెడ్డితో జగన్ మాట్లాడారు. అసంతృప్త నేతలను విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి... జగన్ వద్దకు పిలిపించి మాట్లాడించారు. ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని వైకాపా అధ్యక్షుడు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో మంత్రి పదవులకు సైతం పరిశీలిస్తామని తెలిపినట్లు సమాచారం. రేపట్నుంచి శాసనసభ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలంతా తప్పకుండా హాజరుకావాలని జగన్ ఆదేశించారు.
అసంతృప్త నేతలకు జగన్ బుజ్జగింపులు - chevi reddy bhaskar reddy
మంత్రి పదవి ఆశించి భంగపాటుకు గురైన నేతలను జగన్ బుజ్జగిస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పిస్తామని నేతలకు హామీ ఇస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు పార్టీ ఎమ్మెల్యేలందరూ హాజరుకావాలని జగన్ ఆదేశించారు.
మంత్రివర్గంలో పదవులు ఆశించి నిరాశకు గురైన వారిని సీఎం జగన్ బుజ్జగిస్తున్నారు. ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ప్రతాప్‌కుమార్‌రెడ్డితో జగన్ మాట్లాడారు. అసంతృప్త నేతలను విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి... జగన్ వద్దకు పిలిపించి మాట్లాడించారు. ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని వైకాపా అధ్యక్షుడు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో మంత్రి పదవులకు సైతం పరిశీలిస్తామని తెలిపినట్లు సమాచారం. రేపట్నుంచి శాసనసభ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలంతా తప్పకుండా హాజరుకావాలని జగన్ ఆదేశించారు.
Body:ap_tpt_76_11_khareef ku cm cheyutha_avb_c13
నిరంతర కరువుతో కష్టాలు పడుతున్న రాయలసీమ ప్రాంత రైతాంగానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించిన 2014 నుంచి పెట్టుబడి రాయితీ చెల్లింపు ప్రకటనతో రైతులకు ఊరట కలిగింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల రైతాంగానికి ఈ సహాయం ఎంతో ఉపయోగకరం. ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఈ ప్రాంతంలో తగిన వర్షపాతం నమోదు కాలేదు. అరకొరగా పడిన వర్షాలకు నామమాత్రంగా మెట్ట భూములను దుక్కులు చేసి పెట్టుకున్న రైతాంగం పెట్టుబడి పెట్టలేని స్థితిలో ఉన్నారు. చాలామంది రైతులు పొలాలను బీడుగా పెట్టుకున్నారు. పెట్టుబడులు కూడా చేతిలో చిల్లిగవ్వ లేని రైతాంగానికి సీఎం ప్రకటించిన పెట్టుబడి రాయితీ మొత్తం బకాయిలు చెల్లింపు తో ఖరీఫ్ లో పంటలు వేసుకోవడానికి పెట్టుబడిగా సీఎం సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ ప్రాంత రైతాంగం పేర్కొంటున్నారు. చిత్తూరు జిల్లాలో 1.5 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం కాగా ఇప్పటివరకు దుక్కులు చేసింది 50 శాతమే. దిక్కులు చేసిన రైతాంగం కూడా వర్షాల కోసం ఎదురు చూడడమే కాక పెట్టుబడి పెట్టడానికి ఆర్థికంగా చితికిపోయారు.
ఈ పరిస్థితిలో రైతాంగానికి ఊరట కలిగిస్తూ సీఎం సహకారం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
1000 నుంచి 3000 అడుగుల లోతు వరకు బోర్లు తవ్వినా చుక్క నీరు కానరాక బోర్డు మీద బోర్లు వేసి నష్టపోతున్న రబీ రైతులకు కూడా సీఎం ప్రకటించిన పెట్టుబడి రాయితీ బకాయి నిధులు ఎంతోకొంత ఆదుకుంటాయని ఈ ప్రాంత రైతాంగం అభిప్రాయం వ్యక్తం చేస్తుంది.
Av _Raghupathinaidu, Raithu kayamonka
Av_VenugopalReddy, Raithu kukkarajupalle
Av_chandhrashekhar,_Raithu kota kinda
Av_Rajesh , Raithu harinagar
Av_mallikarjuna _Raithu
Av_veerabhadhra, Raithu. yaddhulavaripalle
R.sivareddy, tbpl. kit no 863
8008574616
Conclusion: