ETV Bharat / state

కొత్త గవర్నర్​కు పాత సీఎం కార్యాలయం కేటాయింపు! - daily things

విజయవాడలోని సీఎం పాత క్యాంపు కార్యాలయాన్ని కొత్త గవర్నర్​కు కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

కొత్త గవర్నర్​కు పాత సీఎం కార్యాలయం కేటాయింపు?
author img

By

Published : Jul 18, 2019, 1:55 AM IST

విజయవాడలోని సీఎం పాత క్యాంపు కార్యాలయాన్ని నూతన గవర్నర్​కు కేటాయించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో కార్యాలయాన్ని సీపీ ద్వారకా తిరుమలరావు, ఇంటెలిజెన్స్ పోలీసులు పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. రెండ్రోరోజుల్లో నూతన గవర్నర్ విజయవాడకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. పనులు త్వరగా పూర్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి : ఏపీ అభివృద్ధికి కృషిచేస్తా: గవర్నర్ బిశ్వభూషణ్‌

Intro:Ap_Nlr_01_17_Kaluvalo_Baby_Deadbody_Kiran_Av(r)_AP10064

నెల్లూరులో దారుణం జరిగింది. మానవత్వం మరచి మూడు రోజుల పసికందును కాలువలో పడేశారు. నగరంలోని సర్వేపల్లి కాలువలో ఈ సంఘటన వెలుగు చూసింది. పసికందు మృతదేహాన్ని గుర్తించిన స్దానికలు పోలీసులు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. అంగవైకల్యంతో జన్మించడం వల్లే పాపను పడేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.Body:కిరణ్ ఈటీవీ భారత్Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.