-
Fulfilling the role of a good neighbor, AP is providing all possible help to bring back normalcy in Odisha. A team of 2,055 workers, shift operators and staff from Energy Dept is deputed for rectification work so that services can be restored at a faster pace. #CycloneFani
— N Chandrababu Naidu (@ncbn) May 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Fulfilling the role of a good neighbor, AP is providing all possible help to bring back normalcy in Odisha. A team of 2,055 workers, shift operators and staff from Energy Dept is deputed for rectification work so that services can be restored at a faster pace. #CycloneFani
— N Chandrababu Naidu (@ncbn) May 7, 2019Fulfilling the role of a good neighbor, AP is providing all possible help to bring back normalcy in Odisha. A team of 2,055 workers, shift operators and staff from Energy Dept is deputed for rectification work so that services can be restored at a faster pace. #CycloneFani
— N Chandrababu Naidu (@ncbn) May 7, 2019
ఫొని నుంచి కొలుకునేందుకు ఒడిశాకి ఏపీ సాయం కొనసాగిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్లో తెలిపారు. సోదర రాష్ట్రం సాధారణ స్థితికి వచ్చేంత వరకూ తోడ్పాటు అందిస్తామని ఆయన అన్నారు. ఏపీ నుంచి 2055 మందితో కార్మిక బృందాన్ని ఒడిశాకి పంపుతున్నామని తెలిపారు. ఇంధన శాఖ నుంచి స్టాఫ్, షిఫ్ట్ ఆపరేటర్లు, వర్కర్లు ఈ బృందంలో ఉంటారని, విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో వీరంతా పాల్గొని ఒడిశాలో త్వరగా సాధారణ స్థితి నెలకొల్పేందుకు పని చేస్తారని చంద్రబాబు తెలిపారు.