ETV Bharat / state

సీఎస్‌గా నేడు ఎల్​వీ సుబ్రహ్మణ్యం బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్​వీ సుబ్రహ్మణ్యం ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. అనిల్ చంద్ర పునేఠాను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

author img

By

Published : Apr 6, 2019, 6:43 AM IST

Updated : Apr 6, 2019, 8:12 AM IST

నేడు ప్రభుత్వ కొత్త చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకోనున్న ఎల్ వీ సుబ్రమణ్యం

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్​వీ సుబ్రహ్మణ్యం నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. అనిల్ చంద్ర పునేఠాను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో 1983 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్​వీ సుబ్రమణ్యం ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఐపీఎస్​ల బదిలీ జీవోల వ్యవహారంలో 5 రోజుల క్రితం దిల్లీ వెళ్లిన పునేఠా, కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. తదుపరి ఈ అంశంపై నిర్ణయం తీసుకున్న ఈసీ... పునేఠాను బదిలీ చేసింది. ఉదయం 10.30 గంటలకు కొత్త చీఫ్ సెక్రెటరీగా ఎల్​వీ సుబ్రమణ్యం బాధ్యతలు స్వీకరించనున్నారు.

Intro:AP_RJY_58_05_KPTLO_SARMILAPRACHARAM_AV_C9

తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్: ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కుల మత రాజకీయ పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి ఆ పథకాలను అమలుచేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారని అటువంటి పాలన మరలా రావాలంటే జగన్ ముఖ్యమంత్రి అవ్వాలని జగన్ సోదరి షర్మిల అన్నారు

Body:ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గం కొత్తపేటలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలకోసం జగన్ నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టారన్నారు రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతుందని ఆ పాలనకు ప్రజలు చరమగీతం పాడాల అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోపిడి మయంగా మారిందని బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు కానీ చంద్రబాబు తన కుమారుడు అయిన లోకేష్ కి మాత్రమే జాబ్ ఇచ్చారని నిరుద్యోగులకి ఇవ్వలేదని విమర్శించారు.

Conclusion:లోకేష్ పై విమర్శలు సైతం చేశారు. అమలాపురం ఎంపీ గా అనురాధ ను కొత్తపేట ఎమ్మెల్యేగా చిర్ల జగ్గిరెడ్డి లను గెలిపించాలని ఆమె కోరారు
Last Updated : Apr 6, 2019, 8:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.