ఏసుక్రీస్తు మానవత్వాన్ని, శాంతియుత సహజీవనాన్ని చాటిచెప్పారని చంద్రబాబు కొనియాడారు. సమాజానికి ‘శాంతి-సమాధానం’ జీసెస్ ఇచ్చారన్నారు. సోదరభావం-పరమత సహనమే క్రీస్తు మార్గమని వివరించారు. క్రీస్తు బోధనలే..మార్గదర్శకం, అనుసరణీయమని పేర్కొన్నారు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో మత సామరస్యం, శాంతియుత సహజీవనం కోసం కృషి చేశామని చెప్పారు. క్రైస్తవుల సంక్షేమానికి వినూత్న పథకాలు తెచ్చామని చంద్రబాబు అన్నారు.
క్రైస్తవులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు
ఈస్టర్ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ విదేశాల్లోని క్రైస్తవులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
క్రైస్తవులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు
ఏసుక్రీస్తు మానవత్వాన్ని, శాంతియుత సహజీవనాన్ని చాటిచెప్పారని చంద్రబాబు కొనియాడారు. సమాజానికి ‘శాంతి-సమాధానం’ జీసెస్ ఇచ్చారన్నారు. సోదరభావం-పరమత సహనమే క్రీస్తు మార్గమని వివరించారు. క్రీస్తు బోధనలే..మార్గదర్శకం, అనుసరణీయమని పేర్కొన్నారు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో మత సామరస్యం, శాంతియుత సహజీవనం కోసం కృషి చేశామని చెప్పారు. క్రైస్తవుల సంక్షేమానికి వినూత్న పథకాలు తెచ్చామని చంద్రబాబు అన్నారు.
Ahmedabad (Gujarat), Apr 21 (ANI): While speaking exclusively to ANI, Union Railway Minister Piyush Goyal took a dig at Congress president Rahul Gandhi. The Bharatiya Janata Party (BJP) leader alleged that Rahul Gandhi does not have the courage to speak against Left even though he is contesting against Communist Party of India (CPI) candidate in Wayanad. Goyal also said, "Smriti Irani is contesting against Rahul Gandhi in Amethi, he ran away to Wayanad. In Amethi, she will defeat him and in Wayanad also, he'll be defeated. I think in next polls, he'll have to go to a neighbouring country and search for a seat."